నరసాపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 5:
'''నరసాపురం''' (''Narsapuram''), [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం.దీని అక్షాంశ రేఖాంశాలు 16° 27' 0" ఉత్తరం, 81° 40' 0" తూర్పు. 'నృసింహపురి', 'అభినవభూతపురి' అన్న పేర్లు కూడా కొన్ని (సాహితీ) సందర్భాలలో వాడుతారు. పిన్ కోడ్: 534275.
==జనవిస్తరణ==
[[దస్త్రం:Narasapuram-bustand.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Narasapuram-bustand.jpg|కుడి|thumb|200x200px|బస్టాండ్{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} సెంటర్]]
2001 జనాభా లెక్కల ప్రకారం నరసాపురం పట్టణం జనాభా 58,508. ఇందులో పురుషుల సంఖ్య 49%, స్త్రీల సంఖ్య 51% ఉన్నారు. నరసాపురం అక్షరాస్యత 75% (దేశం సగటు అక్షరాస్యత 59.5%). పురుషులలో అక్షరాస్యత 78%, స్త్రీలలో 71%. మొత్తం పట్టణ జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోబడిన వయసువారు. నరసాపురం లేసు పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. [[జనాభా]] ప్రధానంగా హిందువులు ఉన్నారు గాని ముస్లిం, క్రైస్తవ, జైన మతాలవారు కూడా గణనీయంగా ఉన్నారు. కనుక వివిధ సంస్కృతుల ప్రభావం ఈ పట్టణంలో కనిపిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/నరసాపురం" నుండి వెలికితీశారు