దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
* వ్యాసం నిడివికి బ్రౌజర్ల సాంకేతిక సమస్యలొకటే కారణం కాదు. (1) వికీలో వ్యాసాలు కాలక్రమాన ఇతరుల మార్పు చేర్పులతో ఇంకా పెరిగే అవకాశం ఉంది. (2) మరీ పొడవైన వ్యాసాలయితే చదివే వారి ధ్యాసను అకట్టుకొనలేకపోవచ్చును. (3) వ్యాసం విషయ పరంగా విభజించడం మంచిది.
* ఉదాహరణకు [[కమ్యూనిజం]] వ్యాసంలో అన్ని విషయాలూ క్లుప్తంగా చర్చించవచ్చును. [[కమ్యూనిజం చరిత్ర]], [[కమ్యూనిజం సిద్ధాంతాలు]], [[భారతదేశంలో కమ్యూనిజం]] వంటి వ్యాసాలలో ఆయా విషయాలను మరింత విపులంగా వ్రాయవచ్చును.
 
==చేసిన మార్పులగురించి==
 
కుమార్ గారూ! నేను 22 03 2008 న కమ్యూనిజం వ్యాసంలో కొన్ని మార్పులు చేసాను. వ్యాసం ఒక పద్దతి ప్రకారం సాఫీగా నడవటానికి ఈ మార్పులు దోహదపడతాయని తలచి చేసాను. ఆ మార్పులన్నీ మీరు రద్దుచేశరు. దయచేసి దీని గురించి చర్చించగలరు.
--[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 06:17, 14 మార్చి 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Saraswathi_Kumar" నుండి వెలికితీశారు