భౌగోళిక గుర్తింపు: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 3:
ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని చేసిందే "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999". ఒక ప్రత్యేకమైన [[భౌగోళిక నిర్దేశాంక పద్ధతి|భౌగోళిక]] ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వర్తిస్తుంది.
 
[[వ్యవసాయం|వ్యవసాయ]] సంబంధమైన, సహజమైన, తయారుచేసిన వస్తువులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉత్పత్తిఅయిన వస్తువుల విషయంలో, ఆ వస్తువులను ఆ ప్రాంతంలోనే ప్రాసెస్ చేసి ఉత్పత్తిచేయడం జరగాలి. ఆ వస్తువుకు ప్రత్యేకమైన లక్షణాలు, [[ఖ్యాతి]] ఉండాలి.<ref>[http://archive.andhrabhoomi.net/content/pattu-cheera భౌగోళిక గుర్తింపుతో విశిష్టత సాధ్యం 15/05/2012]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==భారత దేశంలో గుర్తింపు<ref>[{{Cite web |url=http://www.ipindia.nic.in/girindia/treasures_protected/registered_GI_12June2014.pdf |title=Statewise registration details of G.I.Applications from 15 September 2003] |website= |access-date=26 జనవరి 2016 |archive-url=https://web.archive.org/web/20160803084620/http://www.ipindia.nic.in/girindia/treasures_protected/registered_GI_12June2014.pdf |archive-date=3 ఆగస్టు 2016 |url-status=dead }}</ref>==
* [[బాస్మతి బియ్యం]]
* [[డార్జిలింగ్ తేయాకు]]
"https://te.wikipedia.org/wiki/భౌగోళిక_గుర్తింపు" నుండి వెలికితీశారు