వేమన (ఫాంటు): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
[[బొమ్మ:Vemana2000-font-sample.svg|thumb|200px|right|వేమన ఫాంటు నమూనా]]
 
'''వేమన''' (లేదా వేమన2000 లేదా Vemana2000) అన్నది తెలుగు యూనికోడ్ [[ఫాంటు]]. [[తిరుమల కృష్ణ దేశికాచార్యులు]] ఈ ఫాంటుని సృష్టించాడు. ఇది [[విండోస్ 2000]]లో మొట్టమొదటగా పనిచేసింది. ఈ ఖతి కూడా [[పోతన (ఫాంటు)| పోతన ఖతి]] లాగానే రూపొందించబడినది. <ref>{{Cite web|title=Welcome to Pothana2000 Font Download Page (Vemana also included)|url=http://www.kavya-nandanam.com/dload.htm|archiveurl=https://web.archive.org/web/20041011060515/http://kavya-nandanam.com/dload.htm|archivedate=2004-10-11|publisher=Tirumala Krishna Desikacharyulu|website=|access-date=2019-08-29|url-status=livedead}}</ref> ఇది జిపిఎల్ లో విడుదలై, ఫెడోరా ప్రాజెక్టు ద్వారా నిర్వహించబడుతుంది <ref>{{cite web |url=https://fedoraproject.org/wiki/Vemana2000_fonts|title=Vemana 2000 fonts|accessdate=2019-08-29|publisher=Fedoraproject}}</ref>
 
దీనిలో 630 గ్లిఫ్స్ ఉన్నాయి. వీటిని Fontographer4.1 వాడి చేసారు. తరువాత Visual Open Type Layout Tool (VOLT) లోకి మార్చారు. ఇది చేతిరాతను పోలి చేయబడింది.
"https://te.wikipedia.org/wiki/వేమన_(ఫాంటు)" నుండి వెలికితీశారు