ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

11 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
9 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 28:
 
సంగీతాన్ని వృత్తిగా చేసుకొని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) అడుగెడుతూనే, ఇళయరాజా ధనరాజ్ మాస్టర్ గారి వద్ద సంగీతం అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాఁక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగజ్జాల యొక్క సంగీత శైలులు, ఆ తరువాత ఇళయరాజా బాణీ కట్టిన పాటలను ఎంతో ప్రభావితం చేసాయి (ఉదాహరణకు కౌంటర్ పాయింట్ యొక్క ఉపయోగం). ఇళయరాజ యొక్క శాస్త్రీయ సంగీత శిక్షణ ట్రినిటీ కళాశాల, [[లండన్]] నుంచి సాంప్రదాయక గిటార్లో ఆయనకు బంగారు పతకం తెచ్చిపెట్టింది.
<ref>Available from: http://www.hinduonnet.com/2005/06/19/stories/2005061904010500.htm {{Webarchive|url=https://web.archive.org/web/20071016115545/http://hinduonnet.com/2005/06/19/stories/2005061904010500.htm |date=2007-10-16 }}. Accessed 1 February 2007.</ref>
 
ఇళయరాజా సతీమణి జీవా. వారికి ఇద్దరు కుమారులు (కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా) మరియు ఒక [[కుమార్తె]] (భవతారణి).ఈయన సోదరుడు గంగై అమరెన్ కూడా సంగీత దర్శకుడు. వీరు కూడా సంగీత దర్శకులు, గాయకులు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి
పంక్తి 34:
== సినిమా జీవితం ==
 
చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీతజీవితాన్ని ప్రారంభించాడు. ఇంకా అప్పుడప్పుడు [[మద్రాసు]]లో సంగీతం రికార్డు జరుపుకొనే [[పశ్చిమ బెంగాల్]]కు చెందిన [[సలీల్ చౌదరి]] వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా,కీ బోర్డు కళాకారుడిగా పనిచేశాడు.<ref>Gautam, S. 2004. 'Suhana safar' with Salilda. The Hindu, Tuesday, Nov 13. Available from: http://www.hinduonnet.com/thehindu/mp/2004/11/23/stories/2004112300580100.htm {{Webarchive|url=https://web.archive.org/web/20071016115625/http://hinduonnet.com/thehindu/mp/2004/11/23/stories/2004112300580100.htm |date=2007-10-16 }}. Accessed 13 October 2006.</ref><ref>Chennai, S. 2005. Looking back: flawless harmony in his music. The Hindu, Sunday, Nov 20. Available from: http://www.hindu.com/mag/2005/11/20/stories/2005112000340500.htm. Accessed 15 November 2006.</ref><ref>Choudhury, R. 2005. The films of Salil Chowdhury: Introduction. Available from: http://www.salilda.com/filmsongs/films.asp. Accessed 16 November 2006.</ref> తరువాత [[కన్నడ]] సంగీత దర్శకుడైన [[జి.కె.వెంకటేష్]] దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు (చాలావరకు [[కన్నడ]] చిత్రాలే) సహాయకుడిగా పనిచేశాడు.<ref>Vijayakar, R. 2006. The prince in Mumbai. Screen, July 21. Available from: http://www.screenindia.com/fullstory.php?content_id=13039. Accessed 6 February 2007.</ref>. ఈ వ్యవధిలో తాను రూపొందించిన రాగాలను, ఆర్కెస్ట్రాలోని కళాకారుల ఖాళీ సమయంలో వారిచేత సాధన చేయిస్తూ అందులోని మెళుకువలను తెలుసుకొన్నాడు.<ref>Ramnarayanan, G. 1989. Matchless in quality and speed! The Hindu, May 26. Available from: http://www.raaja.com/Rv-Matchless-Gowri.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20070704100156/http://www.raaja.com/Rv-Matchless-Gowri.pdf |date=2007-07-04 }}. Accessed 13 October 2006.</ref> పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత '''అన్నక్కలి''' (చిలుక) అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. ఈయనను పరిచయం చేసిన ఆ చిత్ర దర్శకులు ఎస్.దేవరాజ్, మొహన్ లతో వాళ్ళ చివరి సినిమా వరకు పనిచేసారు.
 
=== ప్రభావం ===
[[దస్త్రం:Ilaiyaraja at the recording studio.jpg|thumb|250x147px]]
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేచ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది.<ref>Mohan, A. 1994. Ilaiyaraja: composer as phenomenon in Tamil film culture. M.A. thesis, Wesleyan University (pp. 106-107).</ref><ref>Greene, P.D. 1997. Film music: Southern area. Pp. 542-546 in B. Nettl, R.M. Stone, J. Porter and T. Rice (eds.). ''The Garland Encyclopedia of World Music. Volume V: South Asia — The Indian Subcontinent''. New York: Garland Pub. (p. 544).</ref> ప్రముఖ సినిమా దర్శకుడు [[మణిరత్నం]] మాటల ప్రకారం: {{cquote|ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తనవద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు, వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు.'''"<ref>Rangaraj, R. 2005. Mani Ratnam on Ilayaraja, Rehman. ChennaiOnline, March 9th. Available from: http://www.chennaionline.com/film/Events/2005/03maniratnam.asp {{Webarchive|url=https://web.archive.org/web/20070703231933/http://www.chennaionline.com/film/Events/2005/03maniratnam.asp |date=2007-07-03 }}. Accessed 13 October 2006.</ref>}}
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను, భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యుడు.<ref>Venkatraman, S. 1995. Film music: the new intercultural idiom of 20th century Indian music. Pp. 107-112 in A. Euba and C.T. Kimberlin (eds.). ''Intercultural Music Vol. I''. Bayreuth: Breitinger (p. 110).</ref> ఇందు మూలంగా, వీరు చిత్రాలకు యెన్నో వైవిధ్యభరిత బాణీలను అందించగలిగారు. అంతే కాకుండా, వీరి బాణీలు మరియు నేపథ్య సంగీతం భారతీయ ప్రేక్షకులలో ఎంతో ప్రసిద్ధిగాంచి, వీరి పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేశాయి.<ref>Venkatraman, S. 1995. Film music: the new intercultural idiom of 20th century Indian music. Pp. 107-112 in A. Euba and C.T. Kimberlin (eds.). ''Intercultural Music Vol. I''. Bayreuth: Breitinger (p. 111).</ref>
 
పంక్తి 45:
ఇళయరాజా తొలి సినిమాయేతర ఆల్బంలు రెండూ [[భారతీయ సంగీతము|భారతీయ]], పాశ్చ్యాత్య సాంప్రదాయ సంగీత సమ్మేళనంగా సాగాయి. తొలి ఆల్బం "హౌ టు నేమ్ ఇట్" (1986) కర్నాటక సంగీతకారుడు [[త్యాగరాజు]]కు పాశ్చాత్య సంగీతకారుడు యోహాన్ సెబాస్టియన్ బాఁక్ లకు అంకితమిచ్చాడు.<ref>Greene, P.D. 1997. Film music: Southern area. Pp. 542-546 in B. Nettl, R.M. Stone, J. Porter and T. Rice (eds.). ''The Garland Encyclopedia of World Music. Volume V: South Asia — The Indian Subcontinent''. New York: Garland Pub. (pp. 544-545).</ref> రెండవ ఆల్బం "నథింగ్ బట్ విండ్" (1988), ప్రముఖ బాఁసురీ విద్వాంసుడు [[హరిప్రసాద్ చౌరాసియా]] ఇంకా యాభై మందితో కూడిన వాద్య బృందంతో చేయబడింది. పేరు సూచించినట్లు సంగీతం, వీచేగాలిలా, గాలి తెమ్మెరలా అనేక రూపాల సమీరాల్లా ప్రాకృతమైనట్టిదనే భావనతో తయారుచేయబడింది.<ref>Oriental Records. Undated. Nothing But Wind. Available from: http://www.orientalrecords.com/productdetails.php?id=123. Accessed 19 November 2006.</ref><ref>Amazon.com. 1996-2006. Nothing But Wind. Available from: http://www.amazon.com/dp/B0000C06OD/. Accessed 19 November 2006.</ref>
 
<br>"ఇళయరాజా క్లాసిక్స్ ఆన్ మాండొలిన్" అనే పేరుతో కొన్ని కృతులను [[కర్నాటక]] సంప్రదాయంలో స్వరపరచారు. వీటిని ప్రముఖ మాండొలిన్ విద్వాంసుడు [[మాండొలిన్ శ్రీనివాస్]] రికార్డు చేశారు.<ref>Chennai Interactive Business Services (P) Ltd. Undated. Mandolin U. Srinivas plays Ilaiyaraaja's classics. Available from: http://shopping.chennaionline.com/newshop/audiovideo/prodpop.asp?value=AVMCD206 {{Webarchive|url=https://web.archive.org/web/20070916152548/http://shopping.chennaionline.com/newshop/audiovideo/prodpop.asp?value=AVMCD206 |date=2007-09-16 }}. Accessed 6 February 2007.</ref> ఇళయరాజా కొన్ని భక్తి సంగీత సంపుటాలను కూడా స్వరపరచారు. రమణమహర్షి స్ఫూర్తితో చేయబడిన "గురు రమణగీతం" (2004) సంపుటం ఒక ధ్యాన గీత గుచ్ఛం <ref>Ayyar,I. and Govindan, H. Undated. Ilaiyaraja: Guru Ramana Geetam — notes. Available from: http://cdbaby.com/cd/ilaiyaraja1. Accessed 19 November 2006.</ref> "సింఫొనీ" సంపుటంలోని తిరువాసగం (పవిత్ర ఉచ్ఛారణ) [[తమిళ]] సంప్రదాయ కృతి కొంత భాగం స్టీఫెన్ ష్వార్ట్ చే ఆంగ్లీకరించబడి బుడాపెస్ట్ సింఫొనీ ఆర్కెస్ట్రాతో ప్రదర్శింపబడింది.<ref>Viswanathan, S. A cultural crossover. ''Frontline'' 22 (15), July 16-29, 2005. Available from: http://www.hinduonnet.com/fline/fl2215/stories/20050729004110200.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070707012650/http://www.hinduonnet.com/fline/fl2215/stories/20050729004110200.htm |date=2007-07-07 }}. Accessed 13 October 2006.</ref><ref>Parthasarathy, D. 2004. Thiruvasagam in 'classical crossover'. The Hindu, Friday, Nov 26. Available from: http://www.hinduonnet.com/thehindu/2004/11/26/stories/2004112603032000.htm {{Webarchive|url=https://web.archive.org/web/20071016115605/http://hinduonnet.com/thehindu/2004/11/26/stories/2004112603032000.htm |date=2007-10-16 }}. Accessed 1 March 2007.</ref> ఇటీవలి కాలంలో వెలువడ్డ ఇళయరాజా సంగీత [[సంపుటం]] ప్రపంచ సంగీత దృష్టితో చేయబడ్డ "ది మ్యూజిక్ మెసయ్యా" (2006).<ref>Soman, S. 2006. 'The Music Messiah'. The Hindu, Saturday, Dec 30. Available from: http://www.hindu.com/2006/12/30/stories/2006123006000200.htm. Accessed 27 February 2007.</ref>
 
==ప్రత్యక్ష ప్రదర్శనలు==
[[file:Ilayaraja SJ.jpg|thumb|అమెరికా సాన్ జోస్ లో ప్రదర్శన ఇచ్చినప్పటి ఫోటో]]
 
*ఇళయరాజా గారు అరుదుగా తన సంగీత ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తారు. తన చివరి అతిపెద్ద ప్రత్యక్ష ప్రదర్శన, 25 సంవత్సరాల్లో మొదటి సారిగా 2005 అక్టోబరు 16 న చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో 4 గంటల పాటు ఇచ్చారు.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/fr/2005/10/21/stories/2005102100140200.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-02-04 |archive-url=https://web.archive.org/web/20060910163021/http://www.hinduonnet.com/fr/2005/10/21/stories/2005102100140200.htm |archive-date=2006-09-10 |url-status=dead }}</ref>.
*2004 ల ఇటలీ లోని (''Teatro Comunale di Modena '') అనే ధియేటర్ లో 14వ అన్జేలికా, అంతర్జాతీయ సంగీత పండగలలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.<ref>{{Cite web |url=http://leonardo.info/reviews/dec2005/llaiy_ryssen.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-02-04 |archive-url=https://web.archive.org/web/20070928022757/http://leonardo.info/reviews/dec2005/llaiy_ryssen.html |archive-date=2007-09-28 |url-status=dead }}</ref>
*''ఇథు ఇళయరాజా'' అనే టీ.వీ కార్యక్రమం, ఇళయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి వివరిస్తూ ప్రసారం చేసారు.<ref>http://www.hindu.com/fr/2005/07/01/stories/2005070102420400.htm</ref>
పంక్తి 121:
|}
 
*1988 లో అప్పటి ముఖ్యమంత్రి [[ఎం.కరుణానిధి]] ఇళయరాజా గారికి ''''ఇసైజ్ఞాని'''' (సంగీత జ్ఞాని) బిరుదు ఇచ్చారు. ఇప్పటికి అభిమానులు ఆయనను '''ఇసైజ్ఞాని''' అనే పిలుస్తారు. దానితో పాటు అదే తమిళనాడు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిస్థాత్మక '''కళైమామణి''' పురస్కారం అందుకున్నారు.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2004/04/05/stories/2004040500640300.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-02-04 |archive-url=https://web.archive.org/web/20101007234756/http://www.hinduonnet.com/thehindu/mp/2004/04/05/stories/2004040500640300.htm |archive-date=2010-10-07 |url-status=dead }}</ref>
*2010 లో భారత ప్రభుత్వం ఈయనను "[[పద్మభూషణ్]]" పురస్కారంతో సత్కరిచింది.
*2018 లో భారత ప్రభుత్వం ఈయనను "[[పద్మవిభూషణ్]]" పురస్కారంతో సత్కరిచింది. <ref>{{Cite news|url=https://www.thenewsminute.com/article/ilaiyaraja-gets-padma-vibhushan-full-list-padma-awardees-75376|title=Ilaiyaraaja gets Padma Vibhushan: Full list of 2018 Padma awardees|date=2018-01-25|work=The News Minute|access-date=2018-01-25}}</ref>
పంక్తి 153:
;సాధారణ సంప్రదింపులు
* [https://web.archive.org/web/20130802064221/http://raaja.com/ Raaja.com: ఇది ఇలయరాజా గారి అధికారిక వెబ్ సైట్ ]
* [https://web.archive.org/web/20070704100158/http://www.raaja.com/Rv-MMII.pdf 1989 లో ఇళయరాజాగారి ఇంటర్వ్యూ (primary source: Indian news magazine ''Frontline'')]
* [https://web.archive.org/web/20040120153905/http://www.geocities.com/ilaiyaragam/index.html ఇళయరాజాగారి పాటలు "రాగం" ప్రాతిపధికన విభజన]
'''Discographies'''
* For catalogues of film music albums categorised by film name, song name, singer etc., go to [https://web.archive.org/web/20070618145013/http://www.raaja.com/ric/index.html Raaja Information Center: Film Music Database] or [http://www.rakkamma.com Rakkamma.com]
* For a chronological listing of film music albums or a listing of film music albums by film genre (e.g., drama, romance, thriller), go to [http://www.imdb.com/name/nm0006137/ IMDb (by chronology)] and [http://www.imdb.com/name/nm0006137/filmogenre IMDb (by film genre)]
* [http://www.ilayaraja.freeservers.com/album.htm A listing of this musician's non-film albums]
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు