ఎమెస్కో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Emescologo.gif|right|thumb|ఎమెస్కో చిహ్నం]]
'''ఎమెస్కో''' <ref>[{{Cite web |url=http://emescobooks.com/index.html |title=ఎమెస్కో జాలస్థలి] |website= |access-date=2010-12-04 |archive-url=https://web.archive.org/web/20101217145231/http://emescobooks.com/index.html |archive-date=2010-12-17 |url-status=dead }}</ref> అనేది ఒక సుప్రసిద్ధ పుస్తక ప్రచురణ సంస్థ. '''ఎమ్. శేషాచలం అండ్ కో''' (టూకీగా '''ఎమెస్కో''') అన్న పేరు వచ్చింది. ఎమెస్కో మద్దూరి శేషాచలంచే [[బందరు]]లో స్థాపించబడింది. ఆ తరువాత ఆయన కుమారుడు మద్దూరి నరసింహరావు ఆధ్వర్యంలో శాఖోపశాఖలుగా సంస్థను విస్తరించి పెద్దది చేశాడు. ప్యాకెట్‌ సైజు పుస్త కాలను ప్రచురించి ఈ రంగంలో విప్లవం సృష్టించారాయన. 1978లో ఎం.ఎన్‌.రావు మరణించడంతో ఆయన కుమారుడు శేషాచల కుమార్‌ ఎమెస్కో సంస్థనుండి ఎమెస్కో అభిమాని, మార్క్సిస్ట్, సాహితీ ప్రియుడు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలుకా ప్రగడవరం గ్రామానికి చెందిన [[ధూపాటి విజయకుమార్‌]] 1989 లో సంస్థను కొన్నాడు. 11 కోట్ల టర్నోవర్‌తో నిర్వహిస్తున్న ఎమెస్కోలో 40 మందికి పైగా పనిచేస్తున్నారు.
 
==పూర్వ చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ఎమెస్కో" నుండి వెలికితీశారు