"ఐర్లాండ్" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
 
ఐర్లాండులో గోల్ఫు బాగా ప్రసిద్ధి చెందింది. గోల్ఫు టూరిజం సంవత్సరానికి 2,40,000 గోల్ఫింగు సందర్శకులను ఆకర్షించే ప్రధాన పరిశ్రమగా అభివృద్ధి చెందింది. <ref>{{cite web |url= http://www.ireland.com/what-is-available/golf/articles/golfing-ireland |title=Golfing in Ireland |website=Ireland.com |publisher=Tourism Ireland |access-date=28 May 2014}}</ref> 2006 రైడర్ కప్ కిల్డారు కౌంటీలోని " ది కే క్లబ్బు " లో జరిగింది.<ref>{{cite web |title=2006 Ryder Cup Team Europe |publisher=PGA of America, Ryder Cup Limited, and Turner Sports Interactive |date=23 January 2006 |url= http://www.rydercup.com/2006/europe/news/20060123_home.html |access-date=8 November 2008 |website= |archive-url=https://web.archive.org/web/20081119220931/http://www.rydercup.com/2006/europe/news/20060123_home.html |archive-date=19 నవంబర్ 2008 |url-status=dead }}</ref> 1947 లో పడ్రైగ్ హారింగ్టన్ విజయం తరువాత 2007 జూలైలో కార్నౌస్టీలో నిర్వహించిన బ్రిటీష్ ఓపెన్ విజేతగా నిలిచి ఫ్రెడ్ డాలీ ప్రత్యేక గుర్తింపు పొందాడు.<ref>{{cite web |last=Brennan |first=Séamus |author-link=Séamus Brennan |title=Séamus Brennan, Minister for Arts, Sport and Tourism comments on victory by Padraig Harrington in the 2007 British Open Golf Championship |date=22 July 2007 |website=arts-sport-tourism.gov.ie |publisher=Department of Arts, Sport and Tourism |location=Dublin |url= http://www.arts-sport-tourism.gov.ie/publications/release.asp?ID=2028 |access-date=8 November 2008 |archive-url= https://web.archive.org/web/20110723073843/http://www.arts-sport-tourism.gov.ie/publications/release.asp?ID=2028 |archive-date=23 July 2011}}</ref> ఆగస్టు పి.జి.ఎ. చాంపియన్షిప్పు గెలవటానికి 2008 జూలై వరకుఆయన తన టైటిల్ను కాపాడుకోవడంలో విజయం సాధించాడు.<ref>{{Cite news |url= http://www.randa.org/en/RandA/News/News/2008/October/Peter-Dawson-speaks-about-golf-s-Olympic-ambition.aspx |title=Peter Dawson speaks about golf's Olympic ambition |work=OpenGolf.com |publisher=R&A Championships Ltd |date=16 December 2009 |access-date=26 March 2010 |archive-url= https://web.archive.org/web/20150403122928/http://www.randa.org/en/RandA/News/News/2008/October/Peter-Dawson-speaks-about-golf-s-Olympic-ambition.aspx |archive-date=3 April 2015}}</ref>
<ref>{{cite news |url= http://www.rte.ie/sport/golf/galleries/2008/0811/236140-harrington/ |title=In Pictures: Harrington wins US PGA |date=11 August 2008 |access-date=14 August 2008 |work=RTÉ News}}</ref> 78 సంవత్సరాలలో పి.జి.ఎ. ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మొట్టమొదటి యూరోపియన్‌గా, ఐర్లాండు నుంచి మొదటి విజేతగా హారింగ్టన్ గుర్తింపు పొందాడు. ముఖ్యంగా నార్తర్ను ఐర్లాండ్ నుండి మూడు గోల్ఫర్లు విజయవంతమయ్యారు. 2010 లో గ్రేమ్ మక్దోవెల్ యు.ఎస్. ఓపెన్ గెలిచిన మొట్టమొదటి ఐరిషు గోల్ఫరుగా 1970 నుండి ఆ టోర్నమెంట్ను గెలుచుకున్న మొట్టమొదటి యూరోపియనుగా పేరు పొందాడు. 2011 యు.ఎస్. ఓపెన్ 22 ఏళ్ళ వయసులో రోరే మక్ల్రాయ్ గెలిచాడు. 2011 రాయల్ సెయింట్ జార్జ్ వద్ద ఓపెన్ ఛాంపియన్షిప్పులో డారెన్ క్లార్కు తాజాగా విజయం సాధించాడు. ఆగష్టు 2012 లో మక్లెరాయ్ యు.ఎస్.పి.జి.ఎ.ఛాంపియన్షిప్ను (8 షాట్లు రికార్డు మార్జినుతో) గెలుచుకున్నాడు (తన 2 వ ప్రధాన ఛాంపియన్షిప్పు).
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2825655" నుండి వెలికితీశారు