"మహబూబ్ నగర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (→‎రవాణా సౌకర్యాలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
==చరిత్ర==
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం [[పాలమూరు]] అని [[రుక్మమ్మపేట]] అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, 1890నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ [[మహబూబ్ ఆలీ ఖాన్]] అసఫ్ జా ([[1869]] - [[1911]]) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడింది. క్రీ.శ. [[1883]]నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా ఉంది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని '''చోళవాడి''' (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన [[కోహినూర్]] వజ్రం మరియు [[గోల్కొండ]] వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు<ref name="mahabubnagar.nic.in">{{Cite web |url=http://mahabubnagar.nic.in/history.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-01-25 |archive-url=https://web.archive.org/web/20090123140851/http://mahabubnagar.nic.in/history.html |archive-date=2009-01-23 |url-status=dead }}</ref>.
 
ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. జిల్లాలోని ప్రముఖ సంస్థానాలలో [[గద్వాల సంస్థానము|గద్వాల]], [[వనపర్తి సంస్థానము|వనపర్తి]], [[జటప్రోలు సంస్థానము|జటప్రోలు]], [[అమరచింత సంస్థానము|అమరచింత]] మరియు [[కొల్లాపూర్ సంస్థానము|కొల్లాపూర్]] సంస్థానాలు ప్రముఖమైనవి. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.
* '''బి.సత్యనారాయణరెడ్డి''' : 1927లో మహబూబ్‌నగర్ జిల్లా అన్నారంలో జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1990లో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, ఆ తర్వాత ఒడిషా గవర్నరుగా పనిచేశాడు. ఇదే కాలంలో బీహార్, పశ్చిమ బెంగాల్ ఇంచార్జి గవర్నరుగా కూడా విధులు చేపట్టాడు. 2012 అక్టోబరు 6న మరణించాడు
* '''హాస్టల్ రామారావు''' : స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ప్రముఖ పాత్ర వహించిన పాలమూరు వ్యక్తి హాస్టల్ రామారావు అసలు పేరు సంతపూర్ రామారావు. [[కొల్లాపూర్]] మండలం అతని స్వస్థలం. స్వతంత్ర [[భారతదేశం]]లో కలిసేందుకు [[హైదరాబాదు]] సంస్థానం నిరాకరించడంతో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి[[1947]]లో అరెస్టు వారెంట్‌కు గురై రెండేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినాడు. స్వాతంత్ర్యం తరువాత [[నాగర్ కర్నూల్]]లో హరిజనుల కోసం హాస్టల్ ప్రారంభించి హరిజనోద్ధరణకు పాటుపడినందులకు అతని పేరు హాస్టల్ రామారావుగా స్థిరపడింది.
* '''గడియారం రామకృష్ణ శర్మ''' : పాలమూరు జిల్లాకు చెందిన రచయితలలో [[గడియారం రామకృష్ణ శర్మ]] ప్రముఖుడు. ఆయన రచించిన శతపత్రం పుస్తక రచనకు కేంద్ర [[సాహిత్య అకాడమీ]] అవార్డు లభించింది <ref>http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar#1 {{Webarchive|url=https://web.archive.org/web/20071231075544/http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar#1 |date=2007-12-31 }} తీసుకున్న తేది 27.12.2007</ref>. ఇతడు [[1919]]లో [[అనంతపురం]] జిల్లాలో జన్మించి పాలమూరు జిల్లాలోని [[ఆలంపూర్]]లో స్థిరపడ్డాడు. [[2006]] [[జూలై]]లో మరణించాడు. అతడు రచించిన పుస్తకాలలో మాధవిద్యారణ్య చరిత్ర ప్రముఖమైనది.
* '''రాజగిరి పరశురాములు''' : ఇతను ప్రముఖ సామాజిక కార్యకర్త. సర్వోదయం ఉద్యమంలో జాతీయ స్థాయిలో పనిచేసారు. అమ్రాబాద్ మండలం వంకేశ్వరంలో 1929లో జన్మించిన పరశురాములు భూదానోద్యమ రూపశిల్పి అయిన వినోభాబావే ప్రియశిష్యుడిగా చాలాకాలం పనిచేసారు.
* '''[[రాజా రామేశ్వర్ రావు 1]]''' : సంస్థానాధీశుడు, పరిపాలనదక్షుడు, సంస్కర్త. 19వ శతాబ్ది తొలిసంవత్సరాలలో వనపర్తి సంస్థానాధీశునిగా పరిపాలన ప్రారంభించిన రామేశ్వర్ రావు మరణించేంతవరకూ దాదాపుగా 43 సంవత్సరాల పాటు పరిపాలించారు. చుట్టుపక్కల బ్రిటీష్ ఇండియాలో జరుగుతున్న మార్పులను అనుసరించి వనపర్తి సంస్థానంలో వివిధ సంస్కరణలు, నూతన రాజ్యపాలన విధానాలు చేపట్టారు. సైన్యబలం వల్ల ఆయన సంస్థానంలో స్వతంత్రమైన పాలన చేపట్టేవారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>. హైదరాబాదీ బెటాలియన్‌ 1853 నవంబర్ 5 న సృష్టించారు. 1866లో ఆయన మరణము తర్వాత, ఈ బెటాలియన్‌ నిజాం సైన్యములో కలపబడి ఆ సైన్యానికి కేంద్రబిందువు అయ్యింది<ref name="AP District Gazetteer">{{cite book|last1=K|first1=Sukhender Reddy|last2=Bh|first2=Sivasankaranarayana|title=Andhra Pradesh District Gazetteers|page=40|edition=12|url=http://books.google.com/books?id=dcFhAAAAIAAJ&q=rameshwar+rao&dq=rameshwar+rao&lr=&client=firefox-a&pgis=1|accessdate=28 November 2014}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2826131" నుండి వెలికితీశారు