లాల్‌జాన్ బాషా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 44:
[[ఆగస్టు 15]], [[2013]], గురువారం నాడు [[హైదరాబాద్]] నుండి [[విజయవాడ]] వెళుతుండగా, [[నల్గొండ జిల్లా]], [[నార్కెట్‌పల్లి]] సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్ జాన్ బాషా మృతి చెందారు. నల్గొండ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు కామినేని ఆసుపత్రి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాషా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. లాల్ జాన్ మృతదేహాన్ని నల్లగొండ జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి చెబుతున్నారు. వర్షం పడుతుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే మరో వాహనం ఢీకొట్టడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని కొందరు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.<ref>{{Cite web |url=http://pallibatani.com/view-210-ap-roundup-political.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-09-02 |archive-url=https://web.archive.org/web/20130905073439/http://pallibatani.com/view-210-ap-roundup-political.html |archive-date=2013-09-05 |url-status=dead }}</ref>
 
==సంతాపం==
పంక్తి 56:
==బయటి లింకులు==
* [https://web.archive.org/web/20070810162214/http://164.100.24.167:8080/members/website/Mainweb.asp?mpcode=1876 Profile on Rajya Sabha website]
* [http://www.telugudesam.org/tdpcms/index.php?option=com_content&view=article&id=23225:-tdp-would-put-up-an-impressive-performance-in-the-2014-elections&catid=1:latest-news&Itemid=18 తెలుగు దేశంపార్టీ వెబ్‌సైట్]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.iufp.com/biolaljan.htm పార్లమెంట్ సభ్యుల ప్రొఫైల్]
* [http://www.partyanalyst.com/candidateElectionResultsAction.action?candidateId=45476 పార్లమెంట్ సభ్యుల ఎన్నిక ఫలితాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://en.wikipedia.org/wiki/S._M._Laljan_Basha ఆంగ్ల వికీ లో వ్యాసం]
 
"https://te.wikipedia.org/wiki/లాల్‌జాన్_బాషా" నుండి వెలికితీశారు