వాణీ విశ్వనాధ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
2002లో ప్రతినాయక పాత్రలు పోషించే మలయాళీ నటుడు బాబూరాజ్‌ని పెళ్లి చేసుకొని [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో స్థిరపడింది. 2002 నుండి 2005వరకు గృహిణిగా గడిపింది. ఈమెకు చెన్నైలో ఒక పాప పుట్టింది. [[కేరళ]] జానపద గాథలలో వీరవనిత అయిన [[ఉన్ని అర్చ]] పేరు మీదుగా అర్చ అని నామకరణము చేశారు. వాణీ తన సినిమా జీవితములో చివరగా చేసిన సినిమాలలో [[పి.జి.విశ్వాంభరన్]] దర్శకత్వములో ఒక సినిమాలో ఉన్ని అర్చ పాత్రను పోషించింది.
 
2005లో 'ఇది య తిరుడన్‌'తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ నటిగా ప్రారంభించింది. మళ్ళీ కొంత గ్యాప్‌ వచ్చింది ఫిలిం కెరీర్‌కి. భర్త బాబూరాజ్‌ దర్శకత్వంలో పోలీస్‌ ఆఫీసర్‌గా 'బ్లాక్‌ డాలియా'లో నటించి థర్డ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి, మలయాళీ చిత్రసీమలో ఇప్పటికీ గ్లామర్‌ స్టార్‌గా, స్టంట్‌ క్వీన్‌గా రాణిస్తోంది. అల్లాణి శ్రీధర్‌ దర్శకత్వంలో 'రత్నావళి' చిత్రంలో మళ్ళీ [[తెలుగు]] చిత్రసీమలోకి వాణీ విశ్వనాథ్‌ ప్రవేశించింది.<ref>[http://54.243.65.145/happybirthdays/article-296683 ధర్డ్‌ ఇన్నింగ్స్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో వాణీ విశ్వనాధ్‌ - ఆంధ్రప్రభ 10 May 2012]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==వాణీ విశ్వనాధ్ నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/వాణీ_విశ్వనాధ్" నుండి వెలికితీశారు