ఆపరేషన్ గోల్డ్‌ఫిష్: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 22:
 
== కథా నేపథ్యం ==
ఇది కశ్మీరీ పండితుల ఊతకోతకు సంబంధించిన కథ. ఉగ్రవాద సంస్థకు ముఖ్య నాయకుడైన ఘాజీ బాబా (అబ్బూరి రవి) హైదరాబాదు వచ్చినపుడు కమాండో ఆపరేషన్‌లో అర్జున్‌ పండిట్‌ (ఆది) అరెస్టు చేస్తాడు. ఘాజీబాబాను విడిపించటానికి అతని ప్రధాన అనుచరుడైన ఫరూఖ్‌ (మనోజ్‌ నందన్‌) ఒక కేంద్రమంత్రి కూతురిని కిడ్నాప్‌ చేసి, ఘాజీబాబాను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తాడు. ఆ విషయం ముందే తెలుసుకున్న అర్జున్‌ కేంద్రమంత్రి కుమార్తె కిడ్నాప్‌ కాకుండా రక్షిస్తుంటాడు. ఫరూఖ్‌ ఆ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాడా? ఉగ్రవాదులకు, కమాండో ఆఫీసర్‌ అర్జున్‌ పండిట్‌కు మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.<ref name="రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ |url=https://www.eenadu.net/cinema/morenews/3/2019/10/18/119028255/actor-aadi-operation-goldfish-telugu-movie-review |accessdate=15 January 2020 |work=www.eenadu.net |date=18 October 2019 |archiveurl=http://web.archive.org/web/20191018195441/https://www.eenadu.net/cinema/morenews/3/2019/10/18/119028255/actor-aadi-operation-goldfish-telugu-movie-review |archivedate=18 October 2019 |language=te}}</ref>
 
== నటవర్గం ==