శోభన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox actor|
| name = శోభన చంద్రకుమార్ పిళ్ళై <br>
| image = Shobhana2.JPG
| birthdate ={{Birth date and age|1966|21|03|mf=y}}
| caption = శోభన
| birthdate = {{Birthbirth date and age|1966|213|03|mf=y21}}
| location = {{flagicon|India}}[[కేరళ]], [[భారతదేశం]]
| height =
| deathdate =
| birthname =
| website = [http://shobhana.in]
}}
నాట్యం లోనూ,నటనలోలోనూ ప్రసిద్ధి చెందిన లలిత,పద్మిని రాగిణి ల మేనకోడలైన శొభన, విక్రమ్ (నాగార్జున తొలి చిత్రం,హీరో ఆధారం గా తీయబడింది 1985)ద్వారా తెలుగు తెర కు పరిచయమైంది. చిరంజీవి తో(రౌడీ అల్లుడు) ,బాలకృష్ణ తో (మువ్వగోపాలుడు,నారీనారీ నడుమమురారి),వెంకటేష్ తో, మోహన్ బాబు తో (అల్లుడుగారు,రౌడీగారు,ఇటీవల గేమ్)మొదలైనవారితో నటించింది.తెలుగు తోపాటు మళయాళ,తమిళ, హిందీ చిత్రాల్లొ నటించింది.చంద్రముఖి(రజనీకాంత్)చిత్రానికి మూలమైన మళయాళ చిత్రం మణిచిత్రతాజు లో అద్భుతంగా నటించి అవార్డు పొందింది.
"https://te.wikipedia.org/wiki/శోభన" నుండి వెలికితీశారు