హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 26:
==ఉపకులపతులు==
;ప్రస్తుతం
*అప్పారావు పొదిలె [https://web.archive.org/web/20170910044719/http://www.uohyd.ac.in/images/pdf/p_apparao_jan2016.pdf]
 
==విభాగాలు==
పంక్తి 36:
[[హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] మానవీయ శాస్త్రాల విభాగంలో తెలుగు శాఖ<ref>http://uohydtelugu.blogspot.in/</ref> చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఏకైక శాఖ. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు [[తెలుగు భాష]] పై [[పరిశోధన]] [[ఎం.ఫిల్]] మరియు [[పీ.హెచ్.డి]] లను అందించేది. <ref>{{Cite web|title=హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సిద్ధాంతగ్రంథాలు|url=http://shodhganga.inflibnet.ac.in/handle/10603/25711|access-date=2018-12-18}}</ref>
 
===ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం[https://web.archive.org/web/20140310175941/http://cclt.uohyd.ac.in/]===
ఈ కేంద్రాన్ని 2010 లో స్థాపించారు. బేతవోలు రామబ్రహ్మం సమన్వయకర్త. 2015 వరకు 150 లక్షల నిధులు యుజిసి కేటాయించింది. 112 పద్యాలతో మంచెళ్ల వెంకటకృష్ణకవి 1730 లో రచించిన వెంకట నగాధిపతిశతకం ముద్రించారు. 1930 లో రచించిన వర్ణరత్నాకరం అనబడే 8200 పద్యాల పుస్తకం పాఠకమిత్ర వ్యాఖ్యానంతో ప్రచురించబోతున్నారు. మైసూరులోని కేంద్ర భాషా అధ్యయన సంస్థలో తెలుగు ఉత్కృష్టత కేంద్రం బాధ్యతలను చేపట్టటానికి ప్రణాళిక నివేదించింది.<ref>{{Cite web |url=http://www.andhrajyothy.com/i/2012/jun/4-6-12vividha.pdf |title=ఉత్తమాటలు ఉత్తుత్తి ఫలితాలు - జిఎల్ఎన్ మూర్తి వ్యాసం, ఆంధ్రజ్యోతి వివిధ 2012-06-04 పరిశీలించిన తేది:2012-06-16 |website= |access-date=2012-11-13 |archive-url=https://web.archive.org/web/20121113172358/http://www.andhrajyothy.com/i/2012/jun/4-6-12vividha.pdf |archive-date=2012-11-13 |url-status=live }}</ref>
 
పంక్తి 63:
*[http://presidentofindia.nic.in/press-release-detail.htm?1337/ UNIVERSITY OF HYDERABAD WINS VISITOR’S AWARD FOR ‘BEST UNIVERSITY’]
* [http://uohydtelugu.blogspot.in/ హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ]
* [https://web.archive.org/web/20140310175941/http://cclt.uohyd.ac.in/ ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం]
* [http://uohyd.ac.in/ హైదరాబాద్ విశ్వవిద్యాలయం]
*[http://svgvenuvu.blogspot.in/2013/07/blog-post_2174.html హెసియు క్యాంపస్ ఫోటోలు]