వడ్డెర చండీదాస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 12:
 
== జననం ==
వీరు [[1937]] [[నవంబర్ 30]] న [[కృష్ణాజిల్లా]], [[పామర్రు]] మండలం, [[పెరిశేపల్లి]] గ్రామములో వ్యసాయదారుల [[కుటుంబం]]<nowiki/>లో జన్మించారు<ref>http://www.anandbooks.com/Vaddera-Chandidas</ref>. వీరి అసలు పేరు డాక్టర్ ''చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు'' (సి. ఎస్. రావు) <ref>[http://eemaata.com/em/issues/200507/177.html ఈమాటలో చండీదాసుపై కొడవళ్ళ హనుమంతరావు వ్యాసం]</ref>. తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన [[వడ్డెర]] ప్రజల నుండి, [[చండీదాస్]] అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక [[బెంగాలీ]] కవి నుండి స్వీకరించాడని కథనం.<ref>http://teluguracchabanda.blogspot.com/2006/07/re-racchabanda-re_28.html{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> చండీదాస్ [[తిరుపతి]]లో [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము]]లో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. ఇతని నవలలో [[హిమజ్వాల]], [[అనుక్షణికం]], [[చీకట్లోంచి చీకటిలోకి]], [[ప్రేమతో]] ప్రముఖమైనవి. [[చైతన్య స్రవంతి]] కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్‌ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి.
 
==నవలలు==
"https://te.wikipedia.org/wiki/వడ్డెర_చండీదాస్" నుండి వెలికితీశారు