మాంజా: కూర్పుల మధ్య తేడాలు

మూలం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
==చైనా మాంజాపై నిషేధం==
ఈ మాంజా ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే దారం కావటంతో గట్టిగా, పదునుగా ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో మాంజా చుట్టుకుని పక్షులు, పిల్లలూ గాయపడుతున్నారు. విద్యుత్, ట్రాఫిక్‌‌‌‌కి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
ఎక్కువగా డ్రైనేజీలో పేరుకుపోవటం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది.పర్యావరణవేత్తలు, అటవీశాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు. ప్రభుత్వం
1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద జీవోను జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం చైనా మాంజాపైమాంజా నిషేధంఅమ్మినా, వినియోగించినా శిక్షార్హులని ప్రభుత్వం హెచ్చరించింది. జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించారు. <ref>{{Cite web|url=https://www.v6velugu.com/dont-use-china-manza-in-kites-competitions/|title=చైనా మాంజా వద్దే వద్దు Don't use China Manza In Kites competitions|date=2020-01-10|website=V6 Velugu|language=en-US|access-date=2020-01-16}}</ref> <ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/Banned-Chinese-manja-still-on-sale/articleshow/5414969.cms|title=Banned Chinese manja still on sale|last=Manish|first=Kumar|date=6 January 2010|work=Times of India}}</ref>
 
==పక్షులకు గాయాలు==
"https://te.wikipedia.org/wiki/మాంజా" నుండి వెలికితీశారు