మాంజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 17:
 
==పక్షులకు గాయాలు==
ఈ మాంజా ప్లాస్టిక్‌ దారంకు గాజుపొడి అద్ది తయారు చేస్తారు. కైంచీ వేసిన సమయంలో చైనా మాంజా పతంగి తెగకుండా ఉండడంతో పాటు, ఎదుటివారి పతంగిని తెంపుతుండడంతో ఎక్కువ మంది ఈ రకం మాంజా ఉపయోగిస్తారు. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో చెట్లకు, విద్యుత్‌ స్తంబాలకు పతంగులతో పాటు చైనా మాంజా చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులకు కూడా హాని కలుగుతోంది. పక్షుల మెడకు, కాళ్లకు మాంజా చుట్టుకొని అవి మృత్యువాతకు గురవుతున్నాయి . <ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=690323|title=చైనా మాంజా.. విసురుతోంది పంజా|date=2019-01-02|website=www.andhrajyothy.com|language=te|access-date=2020-01-16}}</ref>.<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/nagpur/Chinese-manja-injures-nearly-half-a-dozen-birds-since-January-1/articleshow/17905869.cms|title=Chinese manja injures nearly half a dozen birds since January 1|date=6 January 2013|work=[[The Times of India]]}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మాంజా" నుండి వెలికితీశారు