సుత్తివేలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →నట ప్రస్థానం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
||
పంక్తి 25:
ఈయనకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. [[1966]]లో పి.యు.సి చదివిన అనంతరం, [[హైదరాబాదు]]కు చేరుకున్నాడు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవాడు. [[1967]]లో ఉద్యోగం మారి [[బాపట్ల]] చేరుకున్నాడు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవాడు.
[[1981]]లో [[
ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించాడు. [[ఆనంద భైరవి]], [[రెండుజెళ్ళ సీత]], [[శ్రీవారికి ప్రేమలేఖ]], [[చంటబ్బాయి]] వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించాడు. [[త్రిశూలం]] చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందాడు. తర్వాత [[టి. కృష్ణ]] వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చాడు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు, ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. [[వందేమాతరం]], [[ప్రతిఘటన]], [[కలికాలం]], [[ఒసేయ్ రాములమ్మ]] చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. [[వందేమాతరం]] చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా '''నంది ''' పురస్కారాన్ని అందుకున్నాడు.
|