మందార: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 11:
| species = హై. రోజా-సైనెన్సిస్
| binomial = హైబిస్కస్ రోజా-సైనెన్సిస్
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్
}}
'''మందార''' లేదా '''మందారం''' ఒక అందమైన [[పువ్వు]]ల చెట్టు. ఇది[[మాల్వేసి]] కుటుంబానికి చెందినది. ఇది తూర్పు [[ఆసియా]]కు చెందినది. దీనిని '''చైనీస్ హైబిస్కస్''' లేదా '''చైనా రోస్''' అని కూడా అంటారు. దీనిని [[ఉష్ణోగ్రత|ఉష్ణ]] మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. [[పువ్వులు]] పెద్దవిగా [[ఎరుపు]] రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. [[తెలుపు]], [[పసుపు]], కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి. [[ముద్ద మందారం]] అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.
|