ఎంత మంచివాడవురా!: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== కథ ==
బంధాలు, బంధుత్వాలపై ఇష్టమున్న బాలు (కళ్యాణ్‌ రామ్‌)కు చిన్నప్పుడు పుట్టినరోజు బహుమతిగా చుట్టాలందిరినీ పిలిచి పండగలా ఎంజాయ్‌ చేయాలని తన తండ్రిని కోరుతాడు. అలా సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబానికి రోడ్డు ప్రమాదం జరిగి బాలు తల్లిదండ్రులు చనిపోతారు. ఆ సమయంలో బంధువులు బాలును పట్టించుకోరు. ఇదే సమయంలో బాలుకు నందిని (మెహరీన్‌) తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తుంటారు. అయితేఎవరికి తెలియకుండా బాలు తనదాచిన స్నేహితుల దగ్గర ఓ విషయాన్ని దాచిపెడతారు. అయితే ఈఒక విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్‌కు తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తారుతెలుస్తుంది. అయితేకారణంతరువాత తెలుసుకొనిఏం వారికిజరిగిందనేది అసలు విషయం చెప్పి వారి దగ్గర ఓ ప్రపోజల్‌ పెడతాడు. అక్కడి నుంచి అసలుమిగతా కథ, ఎమోషన్స్‌ మొదలవుతాయి. అయితే ఈ కథలోకి మిగతా తారాగణం ఎందుకు ఎంటరవుతుంది? ఇంతకీ ఆచార్య, రిషి, సూర్య, శివ, బాలు అందరూ ఒక్కటేనా లేక వేరువేరా? స్నేహితుల దగ్గర బాలు పెట్టిన ప్రపోజల్‌ ఏంటి? అది సత్ఫలితాన్ని ఇచ్చిందా? లేక ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అనేదే అసలు సినిమా కథ
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఎంత_మంచివాడవురా!" నుండి వెలికితీశారు