త్రిమూర్తులు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 12:
 
 
* '''[[విష్ణువు]]''': సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం [[వైకుంఠం]]. శయనించేది పాలకడలిలో [[ఆదిశేషుడు|ఆదిశేషు]]<nowiki/>నిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన [[లక్ష్మీదేవి]] విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, [[వాసుదేవుడు]] వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు [[విష్ణు సహస్రనామ స్తోత్రము]]గా ప్రసిద్ధము. విష్ణువు [[చతుర్యుగాలు|యుగయుగాన]] [[దశావతారాలు|అవతారాలెత్తి]] లోకంలో ధర్మం నిలుపుతాడు. [[రాముడు]], [[కృష్ణుడు]], [[నరసింహస్వామి]], [[వేంకటేశ్వరస్వామి]] ఇవి [[ప్రజలు]] ఎక్కువగా ఆరాధించే అవతారాలు.
 
 
"https://te.wikipedia.org/wiki/త్రిమూర్తులు" నుండి వెలికితీశారు