జనవరి 23: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
* [[1950]]: [[ఇజ్రాయిల్]] పార్లమెంటు నెస్సెట్‌[[జెరూసలేం]]ను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.
* [[1977]]: 'జనసంఘ్‌', 'భారతీయ లోక్‌దళ్‌', కాంగ్రెస్‌ (ఓ), 'స్వతంత్ర పార్టీ', 'సోషలిస్టు పార్టీ'లు కలిసి 'జనతాపార్టీ'గా ఏర్పడ్డాయి.
* [[2011]] : [[పశ్చిమ గోదావరి జిల్లా]] కు చెందిన [[భాస్కర శ్రీనివాస్]] APL [[ఆంధ్రా ప్రీమియర్ లీగ్]] లో తన ప్రస్థానానికి మొదటి అడుగు వేశారు. 2011 నుంచి 2017 వరకు వెస్ట్ చీతాస్ జట్టుకు టీం కెప్టెన్ గా తన సేవలు అందించారు. 2018 నుంచి వెస్ట్ చీతాస్ టీం ప్రధాన కోచ్ గా తన సేవలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ ఆర్గనైజేషన్ ఇతని సేవలు గుర్తించి 2019 లో [[క్రీడా తరంగ అవార్డు]] ఇచ్చి సత్కరించింది.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/జనవరి_23" నుండి వెలికితీశారు