స్వాగతంసవరించు

Bhaskar Aura గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Bhaskar Aura గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)ఈ నాటి చిట్కా...
మౌలిక పరిశోధనలు నిషిద్ధం

మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనేది వికీపీడియా లోని వ్యాస విషయాన్ని నిర్దేశించే మూడు నిర్దేశకాల్లో ఒకటి. మిగతావి తటస్థ దృక్కోణం, నిర్ధారత్వం.

గతంలో ఏ విశ్వసనీయ వనరులోనూ ప్రచురించబడని వ్యాసాన్ని వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసం అంటారు. ఇంతకు ముందు ప్రచురితం కాని వాదనలు, చర్చలు, భావనలు, డేటా, ఆలోచనలు, ప్రకటనలు, సిద్ధాంతాలు, ఇప్పటికే ప్రచురితమైన విషయాలపై సాగిన కొత్త విషయాలతో కూడిన పరిశోధనాత్మక విశ్లేషణ ఈ కోవలోకి వస్తాయి.

మరిన్ని వివరాలకు వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     శ్రీరామమూర్తి (చర్చ) 13:50, 17 జనవరి 2020 (UTC)

వ్యాస రచన గురించిసవరించు

భాస్కర్ గారు... తెవికీ రచనలో పాలుపంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. తెవికీ వ్యాస రచనలో కొన్ని నిర్ధేశకాలు ఉన్నాయి. ముందు వాటిని క్షుణ్ణంగా చదివి వ్యాసాన్ని రాయండి. వాడుకరి తన సొంత వ్యాసాన్ని వికీలో రాసుకోకూడదు, రాసిన వాటికి సరైన మూలాలు ఉండాలి. మీరు ఇంతకుముందే ఇదే వ్యాసాన్ని రెండుసార్లు సృష్టించారు. వికీ నియమాలను అనుసరించి నేను తొలగించాను. మీరు నా వాడుకరి పేజిలో ఉన్న సమాచారాన్ని తొలగించారు. ఇది ఇలానే కొనసాగితే వికీపరంగా మీపై చర్య తీసుకోవలసివుంటుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:23, 22 జనవరి 2020 (UTC)

నా దగ్గర మూలాలు వున్నాయి అందుకే ఆ విషయాన్ని పెట్టాను Bhaskar Aura (చర్చ) 15:38, 22 జనవరి 2020 (UTC)

వికీ శైలీలో పూర్తి వ్యాసాన్ని రాసి, మూలాలలో సహా ప్రచురించండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:10, 22 జనవరి 2020 (UTC)