జనవరి 23
తేదీ
జనవరి 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 23వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 342 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 343 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1565: తళ్లికోట యుద్ధము
- 1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు.
- 1950: ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.
- 1977: 'జనసంఘ్', 'భారతీయ లోక్‌దళ్', కాంగ్రెస్ (ఓ), 'స్వతంత్ర పార్టీ', 'సోషలిస్టు పార్టీ'లు కలిసి 'జనతాపార్టీ'గా ఏర్పడ్డాయి.
జననాలు
మార్చు- 1719: జాన్ లాండెన్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు. (మ.1790)
- 1863: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936)
- 1890: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)
- 1893: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (మ.1979)
- 1897: సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945)
- 1906: ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (మ.1984)
- 1911: జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009)
- 1915: ఆర్థర్ లూయీస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 1926: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012)
- 1933: భీమ్ సింఘాల్, ప్రముఖ న్యూరాలజిస్టు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- 1971: నిరోషా , సినీ నటి
- 1977: అభినయ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు.
- 1982: విమలా రామన్ , దక్షిణ భారత చలన చిత్ర సహాయ పాత్రల నటీ , మోడల్.
మరణాలు
మార్చు- 1972: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (జ. 1914)
- 1978: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890)
- 2015: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951)
- 2016: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్. (జ.1937)
- 2018: వెంపటి రవిశంకర్, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969)
- 2022: ఆర్.నాగస్వామి, భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రజ్ఞుడు, శిలాశాసన శాస్త్రవేత్త. (జ.1930)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- సుభాష్‌చంద్రబోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం
బయటి లింకులు
మార్చుజనవరి 22 - జనవరి 24 - మార్చి 29 - మే 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |