వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 638:
|}
: నేను ఇంగ్లీష్ వికీపీడియా వ్యాసాలను అనువదించి తెలుగు వికీపీడియాలో రాస్తున్న క్రమంలో వికీడేటాలో ఆయా వివరణలను రాస్తున్నాను. ఇలా వికీడేటాలో పొందుపరచడంవల్ల అన్ని భాషల వికీమీడియా ప్రాజెక్టుల కోసం ఇది జ్ఞాన భాండాగారంగా సహాయపడుతుంది. దీని ఉపయోగాన్ని తెలియజేసిన [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారికి ధన్యవాదాలు.<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 08:29, 23 జనవరి 2020 (UTC)
 
== యాంత్రికానువాదాలపై చర్చలు ==
 
రెండు సంగతులు:
# గూగుల్ యాంత్రికానువాద పరికరం వాడి సృష్టించిన పేజీలపై ఇప్పటిదాకా చాలానే చర్చలు జరిగాయి. ఇవన్నీ కూడా రచ్చబండలోనే జరిగాయి. అయా సందర్భాఅల్లో జరిగిన చర్చలు ఒక్కోదానికి ఒక్కో పేజీని సృష్టించాను. భవిష్యత్తులో మనం చేసుకోబోయే విధాన నిర్ణయానికి ఈ పేజీలు దోహదం చెయ్యగలవు. కొత్తగా సృష్టించిన ఈ పేజీలన్నిటినీ "యాంత్రికానువాదం ద్వారా చేర్చిన వ్యాసాలపై జరిగిన చర్చలు" అనే శీర్షం కింద ఉంచుతూ ఒక మూసను తయారు చేసాను. [[వికీపీడియా:వికీపీడియా నిర్వాహకులకు రోషముందా|మొదటి చర్చ]]తో మొదలుపెట్టి అన్ని చర్చలనూ పరిశీలించవచ్చు.
# మనం తొలగించ తలపెట్టిన గూగుల్ యాంత్రికానువాద వ్యాసాల జాబితాను ఒక పేజీలో ఉంచాలని [[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] గారు అడిగాక, ఆ పేజీని తయారు చేసి, పైన లింకు ఇచ్చి ఉన్నాను. కొందరు వాడుకరులు ఆ లింకును గమనించలేదని గమనించాను. అందుకే [[వికీపీడియా:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19|ఆ జాబితా పేజీ లింకును]] మళ్ళీ ఇస్తున్నాను. పరిశీలించండి.
__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:43, 26 జనవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు