సతీష్ వేగేశ్న: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
==ప్రారంభ జీవితం==
సతీష్ ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో జన్మించాడు. అతను బి.ఎ పూర్తి చేసి ఈనాడు దినపత్రిక లో 7 సంవత్సరాలు పనిచేశాడు.రచయిత కావడానికి అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.
==సినీ జీవితం==
అల్లరి నరేష్ నటించిన దొంగల బండి తన మొదటి చిత్రం.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. తరువాత గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య , సుబ్రమణ్యం ఫర్ సేల్, చిత్రాలకు హరీష్ శంకర్ ఆధ్వర్యంలో కథ, సంభాషణ రచయితగా పని కొనసాగించారు.ఆ తరువాత శతమానం భవతి కథతో నిర్మాత దిల్ రాజును సంప్రదించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇది జాతీయ అవార్డు , రాష్ట్ర నంది అవార్డును కూడా పొందింది.
"https://te.wikipedia.org/wiki/సతీష్_వేగేశ్న" నుండి వెలికితీశారు