గమనింపు: అజలాపురం జలపాతం తొలగింపును ప్రతిపాదించారు. (TW)
పంక్తి 424:
 
నమస్కారం, 2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదనకు దేశవ్యాప్తముగా మన ప్రతిపాదనకు మంచి మద్దతు వచ్చింది. ఇక ఈ చర్చలో మిగిలివున్న ఆఖరి ఘట్టం, దీని మొత్తాన్ని మనము గుర్తించి, ధ్రువీకరించండం. దీని కోసం, నేను [[వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు|ఇక్కడ ముగింపు చర్చ]] మొదలుపెట్టాను. [[వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్_ఇండియా_2020_హైద్రాబాదు_ముందస్తు_చర్చ_ముగింపు#వికీమీడియన్ల_ఆసక్తి_ప్రకటన|ఈ సెక్షన్లో]] మీ ఆసక్తి, ఇదివరకు చేసిన లేదా పాల్గొన్న కార్యక్రమాలు (తప్పనిసరి కాదు), ఎలాంటి పనులలో సహాయపడాలని అనుకుంటున్నారు (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఏదైనా కావచ్చు), అనేది వివరించండి. దయచేసి వీలైనంత త్వరగా వ్రాయమని నా విన్నపం. ఇది ఆలస్యం కావటం గ్రాంట్ ప్రతిపాదనను ఆలస్యం చేస్తుంది -- దానికి ముందు చాలా పనులు ఉన్నాయి. ఇది ముగిస్తే మనము ఇంకా అధికారికంగా పనులు మొదలు పెట్టవచ్చు. అందుకని, మరొకసారి, వీలైనంత త్వరగా మీ అభిప్రాయాన్ని వ్రాయవలిసిందిగా నా కోరిక. ధన్యవాదాలు, [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 14:33, 3 నవంబర్ 2019 (UTC)
==[[అజలాపురం జలపాతం]] వ్యాసం యొక్క [[Wikipedia:Proposed deletion|తొలగింపు ప్రతిపాదన]]==
[[Image:Ambox warning yellow.svg|left|link=|48px|]]
 
[[అజలాపురం జలపాతం]] వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన [[Wikipedia:Proposed deletion|తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను]]  :
:'''ఈ శీర్షికతో పేజీ 2017 సెప్టెంబరు 9 న సృష్టించబడింది. ఇప్పటికీ 1239 బైట్లుతో మొలక గానే ఉంది.వ్యాసం పేజీలో విషయసంగ్రహం ఏమీ లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించడమైనది'''
 
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, [[WP:DEL#REASON|వివిధ కారాణాల రీత్యా]] కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
 
{{Tlc|proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ [[సహాయం:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]]లో గానీ, [[Talk:అజలాపురం జలపాతం|వ్యాసపు చర్చా పేజీలో]] గానీ రాయండి.
 
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{Tlc|proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, [[Wikipedia:Proposed deletion|proposed deletion process]] ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా [[వికీపీడియా:సత్వర తొలగింపు|సత్వరమే తొలగించడం]], చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] వంటి ఇతర [[వికీపీడియా:తొలగింపు పద్ధతి|తొలగింపు పద్ధతులు]] కూడా ఉన్నాయి. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 08:41, 26 జనవరి 2020 (UTC) <!-- Template:Proposed deletion notify --> [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 08:41, 26 జనవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ajaybanbi" నుండి వెలికితీశారు