అన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల [[కుటుంబము]]లోని సంతానంలో (అన్నతమ్ములు, అన్నచెల్లెల్లు) పెద్ద పురుషుడిని '''అన్న''' లేదా '''అన్నయ్య''' (Elder Brother) అంటారు.
 
చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/అన్న" నుండి వెలికితీశారు