గండర గండడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 39:
 
==సంక్షిప్త కథ==
అలకాపురి మహారాజు శాంతిప్రియుడు. అంతఃకలహాలతో సతమతమవుతున్న సకల దేశాధీశులను వసంతోత్సవాలకు ఆహ్వానించి, తన శాంతి సందేశాన్ని వినిపించి, అందరిచేత అవుననిపించుకుంటాడు. అలకాపురి యువరాజు మనోహార్, కళింగ రాకుమారి శశిరేఖను ప్రేమిస్తాడు. కాలక్ంఠుడనే మాంత్రికుడు అతిలోక శక్తులను సంపాదించడానికై దేవి అనుగ్రహం పొందడానికి, వసంతోత్సవాలకు వచ్చిన అయిదుగురు రాకుమార్తెలను, స్వర్ణమాలను అపహరించుకు పోతాడు. ఆ నేరం మనోహర్‌పైన పడుతుంది. మనోహర్ ఒక నెల గడువు తీసుకుని, పెక్కు కష్టాలను ఎదుర్కొని మాంత్రికుని సంహరించి, రాకుమార్తెలను విడిపించి, తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటాడు. శశిరేఖా మనోహర్‌ల వివాహంతో కథ సుఖాంతమవుతుంది<ref name="ప్రభ సమీక్ష">{{cite journal |last1=వెంకట్ |title=సమీక్ష - గండర గండడు |journal=ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక |date=31 December 1969 |volume=18 |issue=20 |page=48 |url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=853137 |accessdate=15 January 2020 }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/గండర_గండడు" నుండి వెలికితీశారు