ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సరిహద్దులు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి clean up, replaced: గ్రామము → గ్రామం (6)
పంక్తి 1:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{భారత స్థల సమాచారపెట్టె |
native_name = ''''''ధవళేశ్వరం'''''' |
type = గ్రామముగ్రామం |
latd = 16.57 | longd = 81.48 |
skyline = Dowleswaram barrage.JPG|
పంక్తి 24:
}}
 
'''ధవళేశ్వరం''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రాజమండ్రి (గ్రామీణ)|రాజమహేంద్రవరం (గ్రామీణ)]] మండలానికి చెందిన గ్రామముగ్రామం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-06 |archive-url=https://web.archive.org/web/20140719052907/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |archive-date=2014-07-19 |url-status=dead }}</ref>. ఈ గ్రామముగ్రామం [[రాజమండ్రి|రాజమహేంద్రవరం]] పట్టణానికి తూర్పు వైపు ఉంది. ఈ గ్రామముగ్రామం చివరిలో [[కాటన్ దొర]] నిర్మించిన ఆనకట్ట ఉంది. ఇది కాటన్ దొర [[గోదావరి]] నది పై నిర్మించిన నాలుగు ఆనకట్టలలో మొదటిది. దీనిని దాటి వెళ్తే [[బొబ్బర్లంక]], [[మద్దూర్లంక]], [[విజ్జేశ్వరం]] అనకట్టలు వస్తాయి. ఈ కాటన్ నిర్మించిన ఆనకట్టలని భారతప్రభుత్వం [[1980]] సంవత్సరంలో ఆధునికీకరించింది. [[గోదావరి]] నది నీటి పారుదల శాఖకు ఇది ముఖ్య కేంద్రం.
 
==సరిహద్దులు==
రాజమహేంద్రవరం రైలు స్టేషను దాటిన తరువాత ధవళేశ్వరం గ్రామం ప్రారంభం అవుతుంది. ఈ గ్రామానికి తూర్పున [[బొమ్మూరు]] గ్రామముగ్రామం, పశ్చిమాన గోదావరి నది, దక్షిణాన [[వేమగిరి (కడియం)|వేమగిరి]] గ్రామాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా వెళితే, [[పిచ్చుకలంక]], బొబ్బర్లంక గ్రామాల మీదుగా [[విజ్జేశ్వరం]] వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోవచ్చు.
 
==విద్యాసదుపాయాలు==
పంక్తి 36:
 
==స్థల పురాణం==
ఈ గ్రామానికి [[ఆంజనేయ స్వామి]] క్షేత్ర పాలకుడు.
 
==ఇతర విశేషాలు==
పంక్తి 44:
[[బొమ్మ:Dowleswaram opposite cotton museum.JPG|thumb|right|250px|కాటన్ మ్యూజియం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం]]
* '''<nowiki/>'<nowiki/>''కాటన్ మ్యూజియమ్''''': కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్రను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లో వినియోగించిన వస్తువులు, ఆనకట్ట నిర్మాణ సామగ్రిని ఇక్కడ మనం చూడవచ్చు. ఆనకట్ట కట్టుటకు కాటన్ ఉపయోగించిన పద్ధతులు, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఒక మంచి వనము కూడా ఉంది.
* '''ధవళేశ్వరం బ్యారేజి''': సాయంత్రం వేళ ఈ ఆనకట్ట చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్క గ్రామములగ్రామంల నుండి చాలా మంది సందర్శకులు నిత్యం ఇక్కడకు వస్తారు. బ్యారేజి దిగువన గల ఇసుక తిన్నెలు పిల్లలకు పెద్దలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
* '''రామపాదాల రేవు - ప్రధాన పుష్కరాల రేవు మరియు ప్రధాన ఆకర్షణ.'''
* '''జనార్ధనస్వామి ఆలయం''': జనార్ధనస్వామి వారి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. ఈ ఆలయం నవ జనార్ధన ఆలయములలో ఒకటి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్ట పైన ఉంది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కల్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం [[భీష్మ ఏకాదశి]] దినమున జరుగు ఈ ఉత్సవం చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రథోత్సవం చాలా బాగుంటుంది. దీనినే తీర్థం అని కూడా అంటారు. మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రోజులకు పరిమితమైంది. ప్రముఖులైన [[టంగుటూరి ప్రకాశం]] పంతులు గారు రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారు.
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు