పింఛను: కూర్పుల మధ్య తేడాలు

పింఛను కు సంబంధించిన ఏవిధమైన సమాచారం ఇక్కడ లేనందున. నాకు తెలిసిన మేర కొంత సమాచారాన్ని ఇక్కడ పొందు పరిచాను.
ట్యాగులు: అజ్ఞాత సృష్టించిన పేజీ విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ
 
చి వర్గం:భారత ప్రభుత్వ పథకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
పింఛను అంటే ఏవరైన వ్యక్తికి ప్రతి నెల కొంత సొమ్మును జీవన భృతిగా ఇవ్వడం. భారతదేశంలో పింఛన్ లేదా పింఛను పొందేవారు పలు రకాలుగా ఉన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులో తమ రిటైర్ మెంట్ అనంతరం నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను అయితే, పేదలకు, వృద్ధులకు,వితంతువులకు,వికలాంగులకు లేదా అర్హులైన వారికి ప్రభుత్వం తరపున నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను. సాధారంణంగా పింఛను పొందే వయస్సు 65 సంవత్సరాలుగా ఉంది. ఇటీవలే భారత ప్రభుత్వం ఈ వయస్సును 60 యేళ్లకు తగ్గించింది. ఇక వితంతువులు, వికలాంగులు లేదా ఏదైనా ప్రత్యేక కారణల వల్ల తక్కువ వయస్సు వారికి కూడా పింఛను ను భారత ప్రభుత్వం ఇస్తుంది.
 
[[వర్గం:భారత ప్రభుత్వ పథకాలు]]
"https://te.wikipedia.org/wiki/పింఛను" నుండి వెలికితీశారు