ఆత్మబంధువు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{Infobox film|
{{సినిమా|
name = ఆత్మబంధువు |
image=TeluguFilm Athmabandhuvu.jpg|
director = [[పి.ఎస్. రామకృష్ణారావు]]|
writer = జూనియర్ సముద్రాల (మాటలు)|
year = 1962|
cinematography = కె. ఎస్. ప్రసాద్|
language = తెలుగు|
production_companystudio = [[శ్రీ సారధీ స్టూడియోస్]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[సావిత్రి]],
[[యస్వీ రంగారావు]],
[[కన్నాంబ]],
[[రేలంగి]],
[[గిరిజ]],
[[పద్మనాభం]],
[[సూర్యకాంతం]],
[[హరనాధ్]],
రీటా |
released= 14 డిసెంబర్{{Film date|1962|12|14}}|
imdb_id=0263023

'''ఆత్మబంధువు''' 1962, డిసెంబర్ 14న విడులదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[పి.ఎస్. రామకృష్ణారావు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[నందమూరి తారక రామారావు]],[[సావిత్రి]], [[యస్వీ రంగారావు]], [[కన్నాంబ]], [[రేలంగి]], [[గిరిజ]], [[పద్మనాభం]], [[సూర్యకాంతం]], [[హరనాధ్]], రీటా తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాతృక ''జోగ్ బిజోగ్'' అనే బహుళ ప్రజాదరణ పొందిన బెంగాలీ చిత్రం. తర్వాత తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ''పడిక్కామెదమేదె'' అనే పేరుతో తీశారు. అక్కడ కూడా ఆర్థికంగా విజయం సాధించిందీ చిత్రం.<ref name="ఆత్మబంధువు చిత్ర సమీక్ష">{{cite journal|last1=ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=ఆత్మబంధువు చిత్ర సమీక్ష|journal=విశాలాంధ్ర|date=16 December 1962|page=6|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=39699|accessdate=28 November 2017}}</ref>

== కథ ==
శేఖర్చంద్రశేఖరం అలియాస్ రావు బహద్దూర్ ఒక ధనికుడుధనిక వ్యాపారస్తుడు. ఆయన భార్య పార్వతమ్మ. వీరి కుటుంబం పెద్దది. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు మంగళమ్మకు భర్త చనిపోతే ఆమె తన కొడుకుతో సహా వచ్చి తండ్రి దగ్గరనే ఉంటుంది. పెద్ద కొడుకులిద్దరికి పెళ్ళి అయి ఉంటుంది. ఆఖరి అమ్మాయికి, అబ్బాయికి ఇంకా పెళ్ళి అయి ఉండదు. వీరందరితో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి రంగా. ఈ కుటుంబంతో సంబంధం లేకపోయినా పార్వతమ్మ దంపతులు అతన్ని ఎక్కడినుంచో తెచ్చుకుని పెంచి పెద్దచేస్తారు అతనిని. లక్ష్మి అనే అమ్మాయినిచ్చి పెళ్ళి కూడా చేస్తారు.

== తారాగణం ==
Line 22 ⟶ 23:
* రంగా గా ఎన్. టి. రామారావు
* లక్ష్మి గా సావిత్రి
* శేఖర్చంద్రశేఖర్ భార్యగాభార్య పార్వతమ్మగా కన్నాంబ
* రేలంగి
* గిరిజ
Line 29 ⟶ 30:
* మంగళమ్మగా సూర్యకాంతం
* మంగళమ్మ కొడుకుగా రాజబాబు
* మీనా కుమారి
* హరనాథ్
* బాల సరస్వతి
* వల్లం నరసింహారావు
* రామకోటి

==పాటలు==
ఈ చిత్రానికి కె. వి. మహదేవన్ సంగీతాన్నందించగా సి. నారాయణ రెడ్డి, సముద్రాల, కొసరాజు, శ్రీశ్రీ పాటలు రాశారు.<ref>డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007. </ref><ref>సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.</ref>
{| class="wikitable"