వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 632:
== ఐఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టు ప్రణాళిక తెవికీలో ప్రకటించాలి ==
 
ఐఐఐటీ, హైదరాబాద్ వారు నిర్వహిస్తున్న ప్రాజెక్టు విషయమై సముదాయానికి ప్రణాళిక పూర్తి స్వరూపం తెలిసేలాంటి డాక్యుమెంటేషన్ జరగలేదు. ఉదాహరణకు చంద్రకాంతరావు గారు రచ్చబండలో జరిగిన చర్చల్లో ([[వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_69#తెలుగు_వికీపీడియా_ప్రాజెక్ట్_in_IIIT_-_Hyderabad_(తెలుగు_వికీపీడియా_మరియు_ఇతర_భారతీయ_భాషల_వికీపీడియా_మెరుగు_పరుచుటకు_ప్రాజెక్ట్)।రచ్చబండలో గతంలో జరిగిన చర్చల్లో]]) అడిగిన ప్రశ్నలకన్నిటికీ కూడా [[వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన]]లో సరైన వివరణ లేదు. ఆపైన హైదరాబాద్ బుక్ ఫెస్టివల్‌లో స్టాల్ సహితంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. వాటి విషయంలో సరైన కార్యక్రమ పేజీలు ముందుగా రూపొందించడం, సముదాయంలో కార్యక్రమ ప్రణాళిక చర్చకు పెడితే మన వైపు నుంచి సూచనలు అందడం, వారు చర్చించి ఓ రూపానికి తీసుకురావడం వంటివి జరిగి ఉంటే తెలుగు వికీపీడియా సముదాయం భాగస్వామ్యం వహించినట్టు అయ్యేది. కానీ, అదేమీ జరగలేదు. దీనికి అంతటికీ గల ముఖ్యమైన కారణం సరైన విధానం తెలియకపోవడం (ఇది జరగాలి అని ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ పలుమార్లు సముదాయ సభ్యులు చెప్పారు. ఆ పరంగా సముదాయం ఎప్పుడూ వోకల్ గానే ఉంది. ఐనా ఇలా చెయ్యండి అని లింకులు ఇవ్వలేదు అన్న ఒక్క కారణం ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోవచ్చని అనుకుంటున్నాను) అని నేను మంచి విశ్వాసంతో భావించి అసలు నమూనా ప్రాజెక్టు ప్రణాళిక ఎలా ఉంటుంది? నమూనా ఈవెంట్ పేజీ ఎలా ఉంటుంది? వంటివి ఈ కింద ఇస్తున్నాను.
* ఒక '''వార్షిక ప్రాజెక్టు''' నిర్వహించాలని భావించేవారు ఇచ్చే సమాచారం ఇంత వివరంగా ఉంటుంది. ఉదాహరణలు:
:* [[:meta:CIS-A2K/Work plan July 2017 - June 2018/Telugu।సీఐఎస్-ఎ2కె వారి 2017 జూలై - 2018 జూన్ తెలుగు కార్యప్రణాళిక]]
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు