"తులసీదళం (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
== కథా సారాంశం ==
ఎవరూ లేని అనాథైన సాత్విక్ (నిశ్చల్ దేవ) తాను ప్రేమించిన అమ్మాయి నిషా (వందన గుప్తా) కోసం లాస్ వేగాస్ వెళతాడు. దయ్యాలను, అదృశ్య శక్తులను ఏమాత్రం నమ్మని సాత్విక్, అందుకు విరుద్ధమైన ఆలోచనలున్న సుబ్బుతో కలిసి ఒకే ఉండాల్సి వస్తుంది.
 
ఈ క్రమంలోనే ఓ రోజు సుబ్బూ, సాత్విక్‍ని స్మశానంలో ఓ రాత్రి గడపాలనే ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్‌ను సాత్విక్ విజయవంతంగానే పూర్తి చేసినా, ఆ తర్వాత అతడికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. శాంతి పేరుగల ఓ అమ్మాయి అతడిని వెంటాడుతున్న ఫీలింగ్ కూడా అతడ్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీటన్నింటికీ కారణం ఏంటి? శాంతి ఎవరు? ఈ సమస్యల నుంచి సాత్విక్‌ని డాక్టర్ తిలక్ (ఆర్పీ పట్నాయక్) ఎలా కాపాడాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2848602" నుండి వెలికితీశారు