హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం (3), typos fixed: 1 ఏప్రిల్ 2003 → 2003 ఏప్రిల్ 1, విశాఖపట్టణము → విశాఖపట్నం (2), బడినది. → బడ
పంక్తి 1:
'''నాందేడ్ రైల్వే డివిజను ''' అనేది [[దక్షిణ మధ్య రైల్వే |దక్షిణ మధ్య రైల్వే జోన్]] నందలిలోని ఆఱు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 12003 ఏప్రిల్ 20031 న స్థాపించబడింది. అంతకు మునుపు ఈ డివిజను పరిధిలోని రైలు మార్గమంతయు హైదరాబాదు డివిజను పరిధిలోనుండెను. నాందేడ్ డివిజను యొక్క ప్రధాన కేంద్రం [[భారతదేశం]] లోని [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో నాందేడ్ వద్ద ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఆఱు రైల్వే డివిజన్లు ఉన్నాయి. అవి
 
*{{rwd|సికింద్రాబాదు}}
పంక్తి 8:
*{{rwd|గుంటూరు }}
 
సికింద్రాబాద్ వద్ద దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది. <ref>{{cite web|title=Zones and their Divisions in Indian Railways |url=http://www.indianrail.gov.in/ir_zones.pdf |work=Indian Railways |access-date=13 January 2016 |format=[[PDF]] |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150319003737/http://www.indianrail.gov.in/ir_zones.pdf |archivedate=19 March 2015 |df= }}</ref><ref>{{Cite web|url = http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,283|title = Nanded Railway Division|accessdate = 13 January 2016|website = [[Railway Board]]|publisher = [[South Central Railway zone]]|deadurl = yes|archiveurl = https://web.archive.org/web/20160108223043/http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1%2C283|archivedate = 8 January 2016|df = dmy-all}}</ref><ref>{{Cite web|url = http://www.ecr.indianrailways.gov.in/uploads/files/1441956713325-History%20of%20East-Central%20Railway.pdf |title = Mumbai CR Railway Division|accessdate = 13 January 2016 |website = [[Railway Board]]|publisher = [[Western Railway zone]]}}</ref>
==చరిత్ర==
* 1900: మన్మాడ్-సికింద్రాబాదు మీటర్ గేజి మార్గము ప్రారంభించబడెను.
* 1930: హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే, నిజాం స్టేట్ రైల్వే లోకి విలీనము చేయబడెను.
*1954: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణమునకు అనుమతి లభించెను
*1960: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణము పూర్తి అయ్యెను. ఈ మార్గ నిర్మాణము వలన, తపతి, పూర్ణ మొదలగు నదులను సత్పుర, మేల్ఘాట్ మొదలుగు పర్వత శ్రేణులను దాటుకొనుచు ఉత్తర దక్షిణ భారతములు మీటరు గేజిచే అనుసంధానింపబడెను.నవంబరు 1-వ తేదీన సరకు రైళ్ళు నడుపబడెను.
*1961: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
*1966: [[దక్షిణ మధ్య రైల్వే]] ఆవిర్భవించెను. ప్రస్తుత నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగములో నుండెను.
*1967: ఏప్రియల్ 1-వ తేది శనివారము నాడు భారత దేశమందలి '''అత్యంత వేగముగ నడిచెడి మీటర్ గేజ్ రైలైన ''' అజంతా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మన్మాడ్ నడుమ ప్రవేశపెట్టబడెను. దాని వేగము గంటకు 42.5 కి.మీ.
*1977: [[దక్షిణ మధ్య రైల్వే]] యొక్క సికింద్రాబాదు విభాగము రెండుగా విభజింపబడెను. బ్రాడ్ గేజి మార్గమంతటితో సికింద్రాబాదు విభాగమును మీటరు గేజి మార్గమంతటితో హైదరాబాదు విభాగమును ఏర్పరచబడెను. ప్రస్తుత నాందేడ్ విభాగమంతయు మీటర్ గేజి కలిగియుండుటచే హైదరాబాదు విభాగములో భాగమాయెను.
*1992: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య గేజ్ మార్పిడి పనులు ప్రారంభము
పంక్తి 28:
*2014: మార్చి 2-వ తేదీ ఆదివారము 16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
*2015: ఫిబ్రవరి15-వ తేది 17623/17624 హజూర్ సాహిబ్ నాందేడ్-బికనేర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
*2019: మార్చి-19వ తేది మంగళవారమునాడు నాందేడ్ హజ్రత్ నిజాముద్దీన్ నడుమ [[మరాఠ్వాడా_సంపర్క్_క్రాంతి_ఎక్స్‌ప్రెస్| మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్]] ప్రారంభింపబడెను.
 
==పరిధి==
[[దక్షిణ మధ్య రైల్వే]] యొక్క నాందేడు మండలముమండలం [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్]] మఱియు [[తెలంగాణ]] రాష్ట్రములలో విస్తరించియున్నది.
{| class="wikitable"
|-
| ముద్ఖేడ్ జంక్షన్-హజూర్ సాహిబ్ నాందేడ్-పుర్ణా జంక్షన్-పర్భణి జంక్షన్-ఔరంగాబాద్-నాగర్‌సోల్-మన్మాడ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
|-
| ముద్ఖేడ్ జంక్షన్-అదిలాబాదు-పింపలఖుటి (స్టేషను కాకుండగ)
|-
| పూర్ణా జంక్షన్-అకోలా జంక్షన్ (స్టేషను కాకుండగ) -ఖాండ్వా జంక్షన్ (స్టేషను కాకుండగ)
|-
| పర్భణి జంక్షన్-పరళి వైద్యనాథ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
పంక్తి 44:
 
==అనుసంధానము==
హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము , [[దక్షిణ మధ్య రైల్వే]]యందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
* ముద్ఖేడ్ జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
* పరళి వైద్యనాథ్ జంక్షన్ యొద్ద సికింద్రాబాదు విభాగముతో
హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము , భారతీయ రైల్వేల ఇతర మండలములతోమండలంలతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
* మన్మాడ్ జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
* అకోలా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
పంక్తి 63:
| style="text-align:center;" | '''ఎ-1''' వర్గం
| style="text-align:center;" | 1
| style="text-align:center;" | {{rws|ఔరంగాబాద్}}
|-
| style="text-align:center;" | '''ఎ''' వర్గం
| style="text-align:center;" | 5
| style="text-align:center;" | {{rws|నాందేడ్}}, {{rws|పూర్ణా జంక్షన్}} , {{rws|పర్భణి జంక్షన్}}, {{rws|జల్నా}}, {{rws|నాగర్‌సోల్}}
|-
| style="text-align:center;" | '''బి''' వర్గం
పంక్తి 73:
| style="text-align:center;" | {{rws|ముద్ఖేడ్}}, {{rws|అదిలాబాద్}}
|-
| style="text-align:center;" |'''సి''' వర్గం<br> (సబర్బన్ స్టేషను)
| style="text-align:center;" | -
| style="text-align:center;" | -
పంక్తి 79:
| style="text-align:center;" |'''డి''' వర్గం
| style="text-align:center;" | 12
| style="text-align:center;" | {{rws|అకోట్}}, పొటూల్, గంగాఖేడ్, {{rws|హింగోలి డెక్కన్}}, మాన్వత్ రోడ్, పార్టూర్, రొటేగాఁవ్, సెలు, కింవట్, భోకర్, హిమాయత్‌నగర్,   {{rws|వాషిమ్}}, ,ముకుంద్వాడి హాల్ట్
|-
| style="text-align:center;" | '''ఈ''' వర్గం
| style="text-align:center;" | 60
పంక్తి 97:
{{col-begin}}
{{col-2}}
*12753/12754 [[మరాఠ్వాడా_సంపర్క్_క్రాంతి_ఎక్స్‌ప్రెస్|మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్]]
* 12715/12716 సచ్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ (హజూర్ సాహిబ్ నాందేడ్- అమృతసరస్సు)
* 17688/17687 మరాఠ్వాడా ఎక్స్‌ప్రెస్ (ధర్మాబాదు-మన్మాడ్)
*17406/17405 కృష్ణా ఎక్స్‌ప్రెస్ (అదిలాబాదు-తిరుపతి)
* 17231/17232 నరసాపురము-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (నడికుడి మీదుగా)
* 17213/17214 నరసాపురము-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (కాజీపేట మీదుగా)
* 16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్
*12485/12486 హజూర్ సాహిబ్ నాందేడ్-శ్రీ గంగానగర్ ఎక్స్‌ప్రెస్
* 12730/12729 హజూర్ సాహిబ్ నాందేడ్-పుణే ఎక్స్‌ప్రెస్
* 17619/17620 హజూర్ సాహిబ్ నాందేడ్- ఔరంగాబాదు వీక్లీ ఎక్స్‌ప్రెస్
* 17618/17617 తపోవన్ ఎక్స్‌ప్రెస్ (హజూర్ సాహిబ్ నాందేడ్-ముంబై)
* 16593/16594 హజూర్ సాహిబ్ నాందేడ్- క్రా.స.రా బెంగళూరు ఎక్స్‌ప్రెస్
*17623/17624 హజూర్ సాహిబ్ నాందేడ్-బికనేర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
*12421/12422 హజూర్ సాహిబ్ నాందేడ్- అమృతసరస్సు ఎక్స్‌ప్రెస్
పంక్తి 116:
*17410/17409 హజూర్ సాహిబ్ నాందేడ్-అదిలాబాదు ఎక్స్‌ప్రెస్
*12767/12768 హజూర్ సాహిబ్ నాందేడ్-సంత్రాగచ్చి వీక్లీ ఎక్స్‌ప్రెస్
*20812/20811 హజూర్ సాహిబ్ నాందేడ్-విశాఖపట్టణమువిశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
*20810/20809 హజూర్ సాహిబ్ నాందేడ్-సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్
* 17621/17622 ఔరంగాబాదు-రేణిగుంట వీక్లీ ఎక్స్‌ప్రెస్
* 17610/17609 పూర్ణా-పట్నా ఎక్స్‌ప్రెస్
* 12072/12071 జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ (జాల్నా-దాదర్) {{col-2}}
*57547/57548 హైదరాబాదు-పూర్ణా ప్యాసింజర్
*57549/57550 హైదరాబాదు-ఔరంగాబాదు ప్యాసింజర్
పంక్తి 128:
*57594/57593 హజూర్ సాహిబ్ నాందేడ్-మేడ్చల్ ప్యాసింజర్
*57558/57557 హజూర్ సాహిబ్ నాందేడ్-నిజామాబాదు ప్యాసింజర్
* 57542 హజూర్ సాహిబ్ నాందేడ్-మన్మాడ్ ప్యాసింజర్
*[[మన్మాడ్-నాగర్‌సోల్‌_ప్యాసింజర్నాగర్‌సోల్‌ ప్యాసింజర్|57590 మన్మాడ్- నాగర్‌సోల్ ప్యాసింజర్]] (10జనవరి2020 మొదలు శాశ్వతముగ రద్దు చేయబడినదిచేయబడింది.)
* 57541 నాగర్‌సోల్-హజూర్ సాహిబ్ నాందేడ్ ప్యాసింజర్
* 57516/57515 హజూర్ సాహిబ్ నాందేడ్- దౌండ్ ప్యాసింజర్
* 77657/77658 జాల్నా-సాయినగర్ శిర్డి డెమూ ప్యాసింజర్
* 77683/77684 జాల్నా-నాగర్సోల్ డెమూ ప్యాసింజర్
* 77691 జాల్నా-నాగర్‌సోల్ డెమూ ప్యాసింజర్
పంక్తి 159:
*17001/17002 సాయినగర్ శిరిడీ-సికింద్రాబాదు ఎక్స్‌ప్రెస్
*17418/17417 సాయినగర్ శిరిడీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్
*18504/18503 సాయినగర్ శిరిడీ-విశాఖపట్టణమువిశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
*11201/11202 ముంబై లో.తి.ట-అజ్ని ఎక్స్‌ప్రెస్
*11205/11206 ముంబై లో.తి.ట-నిజామాబాదు ఎక్స్‌ప్రెస్
*11083/11084 ముంబై లో.తి.ట-కాజీపేట తాడోబా ఎక్స్‌ప్రెస్
*11401/11402 ముంబై- నాగపుర్ నందిగ్రాం ఎక్స్‌ప్రెస్
*11045/11046 కొల్హాపుర్-ధనబాద్ దీక్షాభూమి ఎక్స్‌ప్రెస్
*11404/11403 కొల్హాపుర్-నాగపుర్ ఎక్స్‌ప్రెస్
*19302/19301 యశ్వంతపుర్-ఇండోర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ {{col-2}}
*57561/57562 కాచిగూడ-నాగర్‌సోల్ ప్యాసింజర్
*51421/51422 పుణే-నిజామాబాదు ప్యాసింజర్
పంక్తి 175:
 
==ఇవి కూడా చూడండి==
* [[భారతీయ రైల్వే మండలములుమండలంలు]]
* [[భారతీయ రైల్వేలు]]
* [[భారతీయ రైల్వేలు డివిజన్లు]]
పంక్తి 182:
{{Reflist}}
 
[[Categoryవర్గం:హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను| ]]
[[Categoryవర్గం:భారతీయ రైల్వేలు డివిజన్లు]]
[[Categoryవర్గం:2003 స్థాపితాలు]]
[[Categoryవర్గం:దక్షిణ మధ్య రైల్వే డివిజన్లు|*]]