రాకేష్ శుక్లా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1948, ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జన్మించిన '''...
 
వ్యాసం విస్తరణ
పంక్తి 1:
[[1948]], [[ఫిబ్రవరి 4]]న [[ఉత్తర ప్రదేశ్]] లోని [[కాన్పూర్]] లో జన్మించిన '''రాకేష్ శుక్లా''' [[భారత్|భారత]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. 121 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన ఇతను [[భారత క్రికెట్ జట్టు]] తరఫున [[1982]]లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. హిట్టింగ్ బ్యాట్స్‌మెన్‌గానూ, లెగ్ బ్రేక్ గుగ్లీ బౌలర్‌గానూ ఇతను ప్రసిద్ధుడు.
=టెస్ట్ క్రికెట్ గణాంకాలు==
ఆడిన ఒకే ఒక టెస్టులో 76.00 సగటుతో 2 వికెట్లు పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 82 పరుగులకు 2 వికెట్లు. బ్యాటింగ్‌లో పరుగులేమీ చేయలేడు.
==ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలు==
శుక్లా 121 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటీలలో 24.53 సగటుతో 295 వికెట్లు సాధించాడు.
"https://te.wikipedia.org/wiki/రాకేష్_శుక్లా" నుండి వెలికితీశారు