పాగోలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్
చి clean up, replaced: గ్రామము → గ్రామం (3), typos fixed: నుండీ → నుండి
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 92:
}}
 
'''పాగోలు''', [[కృష్ణా జిల్లా]], [[చల్లపల్లి మండలం|చల్లపల్లి మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 126., ఎస్.టీ.డీ.కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 122:
మోపిదేవి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: [[విజయవాడ]] 60 కి.మీ
 
==గ్రామములోగ్రామంలో మౌలిక వసతులు==
#In Pagolu, water is highly available. In pagolu drinking water is super. Other villagers come to pagolu and take drinking water from pagolu. The A.P Governmet Built bath rooms.
#Pammaja Modern Rice MILL.
పంక్తి 150:
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ తోట నరసయ్య నాయుడు===
స్వాతంత్ర్యసమరంలో ప్రముఖ పాత్ర పోషించిన వీరు, పాగోలు గ్రామములోగ్రామంలో 1899,అక్టోబరులో జన్మించారు. వీరు బందరులో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930,మే-6న స్వతహాగా మల్లయోధులైన వీరు, బందరులోని కోనేరు సెంటరులోని '''థోరన్ హిల్ స్మారక స్తంభం''' పైకి ఎక్కి, బ్రిటిష్ పోలీసుల అసంఖ్యకమైన లాఠీదెబ్బలకు ఏ మాత్రం వెరవకుండా జాతీయజండా ఎగురవేసినారు. ఈ సందర్భంగా వీరు కారాగార శిక్షనుగూడా అనుభవించారు. వీరి త్యాగానికి మురిసిన గాంధీజీ, మచిలీపట్నం వచ్చినప్పుడు వీరిని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. వీరి సేవలకు గుర్తించిన భారత ప్రభుత్వం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947,ఆగస్టు-15న బందరులోని కోనేరు సెంటరులోని థోరన్ హిల్ స్మారక భవనం మీదనే వీరిచేత జెండాను ఎగురవేయించడం పురజనులందరినీ ఆకట్టుకున్నది. అప్పటినుండీఅప్పటినుండి వీరు ఆ ప్రాంతంలో '''జెండా వీరుడు ''' గా వినుతికెక్కినారు. ఈ వీరుడు 1966,సెప్టెంబరు-12న దైవసన్నిధికి చేరుకున్నాడు. 2016,సెప్టెంబరు-12న, వీరి వర్ధంతి సందర్భంగా, విజయకృష్ణ జనజాగృతి సంస్థ అను పేరుతో అనేకమంది పురజనులు, సీనియర్ సిటిజన్లూ, స్వాతంత్ర్య సమరయోధులూ బందరులోని జిల్లా గ్రంథాలయం వద్ద సమావేశమై వీరికి శ్రద్ధాంజలి ఘటించారు. వీరి త్యాగాలను మరొకసారి గుర్తుచేసుకున్నారు. [5]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పాగోలు" నుండి వెలికితీశారు