తాగుబోతు రమేశ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ఇతని అసలుపేరు '''రమేశ్ రామిళ్ళ'''. కరీంనగర్ జిల్లా లోని గోదావరిఖనిలో జన్మించాడు. తండ్రి సింగరేణి గనులలో కార్మికుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి తాగుబోతులను బాగా గమనించి వారిలాగే నటిస్తూ అందరినీ నవ్వించసాగాడు.
 
==సినిమారంగం==
==నట చరిత్ర==
2006లో అక్కినేని ఫిలిం ఇన్‍స్టిట్యూట్ నుండి నటనలో పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత సుకుమార్ దర్శకత్వంలోని [[జగడం]] చిత్రంలో చిన్నపాత్ర చేశాడు.
{| class="wikitable sortable"
"https://te.wikipedia.org/wiki/తాగుబోతు_రమేశ్" నుండి వెలికితీశారు