అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 165:
[[వరి]], [[మినుము]], [[పెసర]]
 
==గ్రామానికి వ్యవసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
బూరగుంట చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-15న పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. ఈ మట్టిని తొలుత ప్రభుత్వ కార్యాలయాలలో మెరక చేయుటకు తరలించి అనంతరం పొలాలకు తరలించవలసినదని తీర్మానించారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [9]
 
పంక్తి 189:
 
==గ్రామంలోని ప్రధాన పంటలు==
ఈ గ్రామములో పండే ప్రధాన పంటలు [[వరి]] , [[మినుములు]] , [[మొక్క జొన్న]] మరియు, [[పెసలు ]].
 
==గ్రామ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/అమృతలూరు" నుండి వెలికితీశారు