ఆరెమండ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 96:
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>{{Cite web |url=http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-08-19 |archive-url=https://web.archive.org/web/20160818235726/http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |archive-date=2016-08-18 |url-status=dead }}</ref>
=== భట్టిప్రోలు మండలం ===
భట్టిప్రోలు మండలం లోని [[సివంగులపాలెం|శివంగులపాలెం]], [[భట్టిప్రోలు]], [[అద్దేపల్లి]] మరియు, [[వెల్లటూరు (భట్టిప్రోలు)|వెల్లటూరు]] గ్రామాలు ఉన్నాయి.
=== పొన్నూరు మండలం ===
పొన్నూరు మండలం లోని ఆరెమండ, [[ఉప్పరపాలెం]], [[చింతలపూడి (పొన్నూరు మండలం)|చింతలపూడి]], [[జడవల్లి]], [[జూపూడి (పొన్నూరు మండలం)|జూపూడి]], [[దండమూడి (చిలకలూరిపేట)|దండమూడి]], [[దొప్పలపూడి]], [[నండూరు]], [[పచ్చలతాడిపర్రు]], [[బ్రాహ్మణ కోడూరు]], [[మన్నవ]], [[మామిళ్ళపల్లి (పొన్నూరు)|మామిళ్లపల్లె]], [[మునిపల్లె (పొన్నూరు మండలం)|మునిపల్లె]], [[వడ్డెముక్కల|వడ్డిముక్కల]] మరియు, [[వెల్లలూరు]] గ్రామాలున్నాయి.
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
పంక్తి 160:
ఈ గ్రామ శివారులో గల ఈ ఆలయంలో, గ్రామస్థులు, దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన ఆలయంలో, 2017,ఫిబ్రవరి-6వతేదీ సోమవారంనాడు, [[పార్వతీదేవి]] విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [3]
===శ్రీ ఆరెమండ్లమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2017,మార్చి-4వతేదీ శనివారంనాడు ప్రారంభమైనవి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు, 5వతేదీ ఆదివారం మరియు, 6వతేదీ సోమవారం గూడా కొనసాగుతవి. [4]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3066.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-10-13 |archive-url=https://web.archive.org/web/20150415192755/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |archive-date=2015-04-15 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 1552, స్త్రీల సంఖ్య 1514,గ్రామంలో నివాసగృహాలు 800 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 505 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/ఆరెమండ" నుండి వెలికితీశారు