కొత్తలంక: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 96:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామ పంచాయతీ పరిధిలో 4 ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాల మరియు, ఒక ఉన్నత పాఠశాల ఉన్నాయి. మొత్తం 461 మంది విద్యార్థులకు పాఠశాల విద్య అందించబడుతుంది.
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ముమ్మిడివరంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్ [[అనంతవరం|అనంతవరంలోనూ]] ఉన్నాయి.
పంక్తి 123:
 
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
రోడ్లు మరియు, భవనాల శాఖ, ముమ్మిడివరం వారు వేయించిన తారు రోడ్డుతో ఉత్తమ రవాణా సౌకర్యం కలిగియున్నది. ప్రతిరోజూ రెండు సార్లు అమలాపురం నుంచి బస్సు సదుపాయము అందుబాటులో ఉంది. అంతేకాక మండల కేంద్రమైన ముమ్మిడివరం నుండి ఆటో సదుపాయము కూడా ఉంది.
కొత్తలంకలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
పంక్తి 168:
==దేవాలయాలు==
*శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఈ ఊరికి ప్రధాన ఆకర్షణ.
ఇవే కాక శివాలయం, విష్ణాలయం, శ్రీ బ్రహ్మేశ్వరాలయం మరియు, వీరభద్ర ఆలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.
*శ్రీ వలీబబా దర్గా హిందూ ముస్లిముల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతీ 11 నెలలకు ఒకసారి జరిగే ఉరుసు ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుంచీ ముస్లింసోదరులు ఇక్కడికి వస్తారు.
 
==సౌకర్యాలు==
ఈ ఊరికి గ్రామపంచాయితీ వారు నీటి సరఫరా చేస్తున్నారు. త్రాగునీటికై ప్రజలు బైర్రాజు ఫౌండేషను వారు సరఫరా చేసే మంచినీటి డబ్బాలను వినియోగిస్తున్నారు. ఈ గ్రామం ప్రభుత్వ వైద్యశాల, పశు వైద్యశాల, ప్రభుత్వ ప్రాథమిక మరియు, ఉన్నత పాఠశాలలు కలిగిఉంది.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/కొత్తలంక" నుండి వెలికితీశారు