గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 138:
 
'''విమానాశ్రయము:''' మామిడాడ నుండి [[రాజమండ్రి]] విమానాశ్రయము సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉంది. రాజమండ్రి విమానాశ్రయము నుండి హైదరాబాదు‎కు ప్రతీ రోజూ రెండు (కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వేస్) విమానములు ఉన్నాయి.
మామిడాడ నుండి [[విశాఖపట్నం]] అంతర్జాతీయ విమానాశ్రయము సుమారు 200 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి [[విజయవాడ]], [[హైదరాబాదు]], [[బొంబాయి]], [[ఢిల్లీ]], [[చెన్నై]], [[భువనేశ్వర్]] నగరాలకు మరియు, అంతర్జాతీయంగా [[దుబాయ్]], [[సింగపూర్]] దేశాలకు విమానాలు తిరుగుతాయి
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
పంక్తి 175:
 
===[[శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం]] ===
ఈ ఆలయం, కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, రాజమహేంద్రవరం నుండి 58 కి.మీ. మరియు అమలాపురం నుండి 65 కి.మీ. (వయా కోటిపల్లి) దూరంలోను ఉంది.గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లాలో తుల్యభాగ (అంతర్వాహిని) నది ఒడ్డున గత వంద సంవత్సరాలుగా బాగా తెలిసిన పుణ్యక్షేత్రంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రసిద్ధ మరియు, పవిత్ర పుణ్యక్షేత్రాలలోఒకటిగా ఉంది. ఆంధ్రదేశమంతటా గొల్లల మామిడాడను గోపురాల మామిడాడ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రసిద్ధమైన రామాలయం ఉంది.
 
=== '''శ్రీరామాలయం.''' ===
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు