పి. భాస్కరయోగి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 46:
===1. ధర్మజిజ్ఞాస===
 
వివిధ ఆచారాలు, సంప్రదాయాలు మరియు, దైవికంశాలకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం సుమారు 300 ప్రశ్నలకు జవాబుల రూపంగా వచ్చిన ఈ పుస్తకం 2009లో ముద్రించబడింది. ఇది వివిధ ఆగమ శాస్త్రాలు, ప్రాచీన, ఆధునిక గ్రంథాల నుండి ఆధారంగా ఈ పుస్తకం వెలువరించారు. ఇది విద్వజనుల ప్రశంసలు పొందింది. మనధర్మం పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించడానికి ధార్మికులైన వారి మనస్సులోని సందేహాలను 'ధర్మజిజ్ఞాస' రూపంలో మనకు అందిస్తున్నారు. అద్భుతమైన వివరణలతో, పఠనీయతో కూడిన ఈ గ్రంథాన్ని తెలుగు ప్రజలు చక్కగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. మహాభారతం సపాదలక్షగ్రంధంకాగా ఈనాడు పాఠకులకు ఒక్కొక్కదానిపై సవాలక్షసందేహలున్నవి. వాటిని తీర్చడానికి [[ఈనాడు]] ధార్మికపత్రికలు ఈ ప్రజావేదికను పెట్టి ఎందరో పాఠకుల సందేహాలను శాస్త్రీయమైన సమాధానాలు పండితులచేత యిప్పిస్తున్నవి. ఈ భాస్కరయోగి పాఠకుల సందేహాలను తీర్చడానికి 'ధర్మజిజ్ఞాస' నందిస్తున్నాడు.<ref>[[http://www.logili.com/books/t-bhaskara-yogi/p-7488847-23545659303-cat.html#variant_id=7488847-23545659303]] ధర్మజిజ్ఞాస,</ref>ఈ గ్రంథానికి గాను భాస్కర యోగికి ''ఓగేటి అచ్యుతరామ శాస్త్రి సాహిత్య పురస్కారం 2012 ప్రధానం చేయబడింది.ఈ గ్రంథం 2015లో రెండవ ముద్రణ పొందింది.
 
===2. పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం ===
పంక్తి 62:
===5. సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు===
 
భారతదేశంలో కూలతత్వాన్ని నిర్ములించడానికి, మానవతా తత్వాన్ని నెలకొల్పడానికి కృషి చేసిన ఎందరో సంఘ సంస్కర్తల సాహిత్యం మరియు, జీవితాల ఆధారంగా వ్రాయబడిన గ్రంథం ఇది. ఈ ముప్పై సంవత్సరాల కాలం లోనే సుమారుగా 400 మందికి పైగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి లో సమరసతా సాధనలో పని చేసిన వారి పేర్లు భాస్కర యోగి గారు పేర్కొన్నారు. దీనిని హిందీలోకి అనువదించారు. తెలుగులో రెండవ ముద్రణ పొందింది.
 
===6. యాదాద్రి సంకీర్తనాచార్యుడు ఈగ బుచ్చిదాసు===
పంక్తి 70:
===7. హిందువుల పండుగలు===
 
భారతదేశంలో జరుపుకొనబడే వివిధ హిందూ పండుగల పరిచయం మరియు, సంక్షిప్త వివరణతో వచ్చిన ఉద్గ్రంథం ఇది. ఈ పుస్తక ముద్రణకు పూర్వం ఆయా పండుగల పుట్టు పూర్వోత్తరాలు ఆధారాలు సంపాదించడానికి నిర్విరామ కృషి చేసారు.
 
===8. తెలంగాణా సాహిత్య సౌరభాలు===
పంక్తి 90:
===ఇతరాలు===
 
డాక్టర్. ఫై. భాస్కరయోగి ఇప్పటి వరకు ౩౦౦ పైగా వ్యాసాలు వ్రాయగా వాటిలో ధార్మిక ఆధ్యాత్మిక మరియు, సామాజిక అంశాలు ఉన్నాయి. వీటితోపాటు భాస్కరయోగి వందల సంఖ్యలో ఉపన్యాసాలు ఇవ్వడం వివిధ సాంస్కృతిక, ధార్మిక వేదికలపై పరిశోధన పత్రాలు సమర్పించడం జరిగింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పి._భాస్కరయోగి" నుండి వెలికితీశారు