ఫరూఖాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 30:
|-
| ఉత్తర సరిహద్దు
| [[బదౌన్]] జిల్లా మరియు, [[షాజహాన్‌పూర్]] జిల్లా
|-
| తూర్పు సరిహద్దు
| [[హర్దోయ్]] మరియు, గంగానది మరియు, రాంగంగా నది
|-
| దక్షిణ సరిహద్దు
| [[కనౌజ్]] మరియు, కాళి నది.
|-
| పశ్చిమ సరిహద్దు
| [[ఎతావ]] మరియు, [[మణిపురి]]
|-
| అక్షాంశం
పంక్తి 47:
| 79° 7' నుండి 80° 2' తూర్పు
|}.
గతంలో ఫరూఖాబాద్ జిల్లా ప్రాంతం [[కనౌజ్]] జిల్లాలో భాగంగా ఉండేది. [[1997]] సెప్టెంబరు 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 తాలూకాలు (ఫరూఖాబాద్, కైంగంజ్, మరియు అమృత్పూర్ (ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. [[1997]]లో రాజేపూర్ మండలం నుండి అమృత్పూర్ తాలూకా రూపొందించబడింది..
 
==నైసర్గిక స్వరూపం==
పంక్తి 54:
 
==వాతావరణం==
జిల్లాలో వేడి- పొడి వేసవి వాతావరణం మరియు, ఆహ్లాదకరమైన శీతాకాలం ఉంటుంది.
 
==ఫరూఖాబాద్ నగరం ==
పంక్తి 105:
[[File:All Souls Memorial Church.jpg|thumb|All Souls Memorial Church]]
===ఫతేఘర్ కంటోన్మెంటు===
ఫతేగర్ కంటోన్మెంట్ గంగానదీ తీరంలో ఉంది. ఇందులో 3 రెజిమెంట్లు ( రాజ్పుత్ రెజిమెంటు, సిఖ్ లైట్ ఇంఫాంటరి మరియు, టెర్రిటోరియల్ ఆర్మీ) ఉన్నాయి. జిల్లా సివిల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం ఫతేగర్‌లో ఉంది. ఫతేగర్‌లో అత్యధికభాగాన్ని కంటోన్మెంటు ఆక్రమించి ఉంది.
.
 
పంక్తి 112:
 
===కంపిల్===
ఫరూఖాబాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక మరియు, పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం.
ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు.
13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్ మరియు, దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.
 
మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన
పంక్తి 126:
 
=== పంచల్ ఘాట్===
పంచల్ ఘాట్ ప్రధాన నగరానికి 4 కి.మీ దూరంలో గంగా నది తీరంలో నిర్మించబడింది. ఇక్కడ అధికంగా చిన్న ఆలయాలు, షాపులు మరియు, నివాసాలు ఉన్నాయి.
ప్రతి సంవత్సరం మాఘమాసంలో " రామనగరియా " ఉత్సవం నిర్వహించబడుతుంది.
 
పంక్తి 133:
 
=== ఫరూకాబాద్ యువ మహోత్సవ్ సమితి===
ఫరూఖాబాద్ జిల్లాలో [[2005]]లో ప్రారంభించిన ఫరూకాబాద్ యువ మహోత్సవ్" మిస్ ఫరూఖాబాద్, మిస్టర్ ఫరూఖాబాద్, మిస్ ఉత్తరప్రదేశ్, ప్రెటీ ఇండియా పోటీ మరియు, మిస్టర్ వంటి పోటీలను నిర్వహించింది. శ్రీ సురేంద్ర సింగ్ సోంవంశి-అడ్వొకేట్ (కన్వీనర్),డాక్టర్ సందీప్ శర్మ (ఛైర్మన్), Srichandra మిశ్రా (ఆర్గనైజింగ్ కార్యదర్శి) ఫరూకాబాద్ యువ మహోత్సవ్ ప్రధాన సభ్యులుగా ఉన్నారు.
 
== జిల్లా పరిపాలన ==
పంక్తి 147:
 
== వ్యవసాయం ==
ఫరూఖాబాద్ జిల్లా ఉర్లగడ్డలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు మరియు, నూనె గింజలు అధికంగా పండించబడుతున్నాయి. జిల్లా వ్యవసాయ భూముల నీటిసరఫరాకు గంగానది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధిక భాగం వ్యవసాయ భూములు వార్షికంగా మూడు పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వ్యయసాయ ఉత్పత్తి శాతం అధికంగా ఉంటుంది. కైంగజ్ తాలూకాలో మామిడి మరియు, జామ అధికంగా పండించబడుతుంది.
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఫరూఖాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు