మస్కట్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 35:
|}
 
'''మస్కట్''' (''Muscat'') [[ఒమన్]] దేశపు రాజధాని మరియు, అతిపెద్ద నగరము. 2005 జనాభా లెక్కల ప్రకారం నగరం జనాభా సుమారు ఆరు లక్షలు.[https://web.archive.org/web/20020203123530/http://www.world-gazetteer.com/fr/fr_om.htm]. ఇది [[మధ్యప్రాచ్యం]]లోని పురాతన నగరాలలో ఒకటి. ఒక ప్రక్క [[అరేబియా సముద్రం]], మరోప్రక్క పర్వత శ్రేణుల మధ్య మస్కట్ నగరం తీరం వెంబడి విస్తరించి ఉంది. కనుక నగరంలో అధిక భాగం పర్వతాలే. ఒమన్ అధికంగా ఎడారి ప్రాంతపు దేశం. సహజమైన నీటి వనరులు గాని, సారవంతమైన నేల గాని లేని మస్కట్ నగరం ప్రభుత్వం, ప్రజల కృషి కారణంగా పచ్చగా కనిపిస్తుంది. పరిశుభ్రతకు, పచ్చదనానికి, ఇస్లామిక్ నిర్మాణ శైలికి నగరంలో అత్యంత ప్రాధాన్యత ఉంది.
== మస్కట్ నగరం, గవర్నరేటు ==
మస్కట్ నగరం దేశ రాజధాని. మస్కట్ గవర్నరేటు అనేది ఆరు విలాయత్‌లతో కలిసి ఉన్న ఒక పాలనా విభాగం. చారిత్రికంగా దేశపు రాజధాని ఉన్న మస్కట్ పాత నగరాన్ని మాత్రమే మస్కట్ (ముత్రా) అని కూడా అంటుంటారు. కాని ఇప్పుడు ఈ ఆరు విలాయత్‌లూ వివిధ పరిపాలనా భవనాలతో ఒకే నగరంగా ఉన్నాయని చెప్పవచ్చును.
"https://te.wikipedia.org/wiki/మస్కట్" నుండి వెలికితీశారు