"సిట్రస్ రెటిక్యులెట" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → ,, typos fixed: లు కంటే → ల కంటే (2), →
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: లు కంటే → ల కంటే (2), →)
 
}}
 
ఇది రూటేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న [[వృక్షము]]. దీనిని మాండరిన్ అని కూడా పిలుస్తారు.ఇవి సాధారణ నారింజ పండ్లుపండ్ల కంటే కొంచెం చిన్నగా గోళాకారంలో ఉంటాయి.ఈ చెట్ల యొక్క పండ్లు రుచి తక్కువ అనగా పులుపుగా లేదా బాగా తియ్యగా ఉంటాయి. ఈ చెట్ల యొక్క పండ్లు పండినప్పుడు వాటికి ఉన్న చెర్మం లేదా తోలు పలుచగా మారి ఉంటుంది. దీని వల్ల అవి చీలిచి లోపలి బాగాన్ని విడతీయడానికి చాలా సులువుగా ఉంటుంది.ఈ చెట్లు, పండ్లుపండ్ల కంటే కొంచెం ఎక్కువ కరువునైన తట్టుకోగలవు. వీటిని ఉష్ణమండల మరియి ఉపఉష్ణమండల ప్రాంతాలలో పెంచవచ్చు.
==ఉపయోగాలు==
 
:::ఈ మాండరీన్ పండ్లు సాధారణంగా తొక్క తీసి తింటారు ఈ పండ్లు సలాడ్స్, డిస్సెర్టర్లు మరియు, ప్రధాన వంటలలో ఉపయోగిస్తారు.ప్రతీ పండులోని అండంలొ విత్తనాల సంఖ్య మారుతూ ఉంటుంది.
:::చైనీస్ సాంప్రదాయ వైద్యంలొ ఈ పండ్లలోని ఎండిన తోలును జీర్ణక్రియ విస్తరించేందుకు, ఎంగిలి తగ్గించేందుకు,ఉదర ఉబ్బరం చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ పండ్లను భారతదేశంలో అత్యున్నత స్థానంలొ ఉన్న ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
== పోషక విలువలు ==
 
100 గ్రా చొప్పున పోషక విలువ (3.5  oz)
శక్తి 223 kJ (53 kcal )
పిండిపదార్థాలు
(4% ) 34 మైక్రో గ్రామ్స్
(1% ) 155 మైక్రోగ్రాములు
థియామిన్ (B1 ) (5 %) 0.058  mg
రిబోఫ్లేవిన్ (B2 ) (3 %) 0.036  mg
నియాసిన్ (B3 ) (3 %) 0.376  mg
పాంతోతేనిక్ ( B5)
(4 %) 0.216  mg
విటమిన్ B6 (6 %) 0.078  mg
ఫోలేట్ ( B9 ) (4 % ) 16 మైక్రో గ్రామ్స్
విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయములోని (2% ) 10.2  mg
విటమిన్ సి ( 32%) 26.7  mg
విటమిన్ E ( 1%) 0.2  mg
ఖనిజాలు
కాల్షియం ( 4 %) 37  mg
ఇనుము ( 1%) 0.15  mg
మెగ్నీషియం (3% ) 12  mg
మాంగనీస్ (2% ) 0.039  mg
భాస్వరం (3% ) 20  mg
పొటాషియం ( 4 %) 166  mg
సోడియం ( 0% ) 2  mg
జింక్ ( 1%) 0.07  mg
USDA డేటాబేసు ఎంట్రీ లింక్
యూనిట్లు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2864612" నుండి వెలికితీశారు