వేపగంపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: ె → ే (2)
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
'''వేపగంపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[పెదచెర్లోపల్లి]] మండలానికి చెందిన గ్రామం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఎస్.టి.డి కోడ్: 08402.
 
పెదచెర్లోపల్లి గ్రామాల అన్నిటిలో ముఖ్యమైన గ్రామం, మరియు అభివ్రుద్ది ఛెందిన గ్రామం వేపగంపల్లి. ఈ ఊరిలో ప్రజలు ఛల మంచి వారు. మంచి రహదారి ఉన్నది .వరి పంటలు బత్తాయి మరియు, పాడి వీరి ముఖ్య జీవనాదారం.ఈ ఒరఊరిలో మన్ఛి క్రీదమిదమ్ కుద ఉన్ది. ఛదుబవులో కుద ఈ ఊరే ఫప్రథమమ్.మండలం లెవలు రాజకీయ నాయకులు కుడా ఈ ఊరిలోనే ఉన్నారు.
 
== గణాంకాలు ==
పంక్తి 10:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 643.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 330, మహిళల సంఖ్య 313, గ్రామంలో నివాస గృహాలు 116 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,040 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
[[పెదచెర్లోపల్లి]] 5 కి.మీ, [[పెద ఇర్లపాడు]] 6 కి.మీ, [[పోతవరం]] 7 కి.మీ, [[నేరెడుపల్లి]] 9 కి.మీ.
==సమీప పట్టణాలు==
[[పెదచెర్లోపల్లి]] 6.4 కి.మీ, [[వోలేటివారిపాలెం]] 17.3 కి.మీ, [[కనిగిరి]] 21.1 కి.మీ, [[పామూరు]] 23.5 కి.మీ.
 
==సమీప మండలాలు==
తూర్పున [[వోలేటివారిపాలెము|వోలేటివారిపాలెం]] మండలం, ఉత్తరాన [[కనిగిరి]] మండలం, తూర్పున [[లింగసముద్రం]] మండలం, పశ్చిమాన [[పామూరు]] మండలం.
:
"https://te.wikipedia.org/wiki/వేపగంపల్లి" నుండి వెలికితీశారు