ప్రధాన మెనూను తెరువు

వేపగంపల్లి

ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం లోని గ్రామం


వేపగంపల్లి, ప్రకాశం జిల్లా, పెదచెర్లోపల్లి మండలానికి చెందిన గ్రామము.[1] ఎస్.టి.డి కోడ్: 08402.

వేపగంపల్లి
రెవిన్యూ గ్రామం
వేపగంపల్లి is located in Andhra Pradesh
వేపగంపల్లి
వేపగంపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°20′13″N 79°27′11″E / 15.337°N 79.453°E / 15.337; 79.453Coordinates: 15°20′13″N 79°27′11″E / 15.337°N 79.453°E / 15.337; 79.453 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపెదచెర్లోపల్లి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,040 హె. (2,570 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

పెదచెర్లోపల్లి గ్రామాల అన్నిటిలో ముఖ్యమైన గ్రామం, మరియు అభివ్రుద్ది ఛెందిన గ్రామం వేపగంపల్లి. ఈ ఊరిలో ప్రజలు ఛల మంచి వారు. మంచి రహదారి ఉన్నది .వరి పంటలు బత్తాయి మరియు పాడి వీరి ముఖ్య జీవనాదారం.ఈ ఒరఊరిలో మన్ఛి క్రీదమిదమ్ కుద ఉన్ది. ఛదుబవులో కుద ఈ ఊరె ఫప్రథమమ్.మండలం లెవలు రాజకీయ నాయకులు కుడా ఈ ఊరిలోనె ఉన్నారు.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 746 - పురుషుల సంఖ్య 392 - స్త్రీల సంఖ్య 354 - గృహాల సంఖ్య 169

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 643.[2] ఇందులో పురుషుల సంఖ్య 330, మహిళల సంఖ్య 313, గ్రామంలో నివాస గృహాలు 116 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,040 హెక్టారులు.

సమీప గ్రామాలుసవరించు

సమీప పట్టణాలుసవరించు

పెదచెర్లోపల్లి 6.4 కి.మీ, వోలేటివారిపాలెం 17.3 కి.మీ, కనిగిరి 21.1 కి.మీ, పామూరు 23.5 కి.మీ.

సమీప మండలాలుసవరించు

తూర్పున వోలేటివారిపాలెం మండలం, ఉత్తరాన కనిగిరి మండలం, తూర్పున లింగసముద్రం మండలం, పశ్చిమాన పామూరు మండలం.

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]