ఆక్వాకల్చర్: కూర్పుల మధ్య తేడాలు

చి 157.48.12.226 (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ...
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (5)
పంక్తి 3:
'''ఆక్వా కల్చర్‌''' ([[ఆంగ్లం]] Aqua culture) అనగా [[చేప]]ల పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు.
 
==మంచినీటి చేపల మరియు, రొయ్యల పెంపకం==
[[దస్త్రం:మంచినీటి చేపల చెరువు (YS).JPG|thumb|చేపలు మరియు, రొయ్యలు పెంచడానికి తయారు చేసుకున్న చెరువు]]
మంచినీటిలో చేపలను మరియు, రొయ్యలను పెంచడాన్ని మంచినీటి చేపల మరియు, రొయ్యల పెంపకం అంటారు.
 
==ఉప్పునీటి చేపల మరియు, రొయ్యల పెంపకం==
ఉప్పు నీటిలో చేపలను మరియు, రొయ్యలను పెంచడాన్ని ఉప్పు నీటి చేపల మరియు, రొయ్యల పెంపకం అంటారు.
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఆక్వాకల్చర్" నుండి వెలికితీశారు