పూణే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: → (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 29:
}}
 
'''పూణే''' పశ్చిమ [[భారత దేశము]]లోని [[మహారాష్ట్ర]] అనే రాష్టంలో ఉంది. ఈ నగరం పూణే జిల్లా రాజధాని. 4.5 మిలియన్ల జనాభాతో ఇది భారత దేశంలోని ఎనిమిదవ అతి పెద్ద నగరంగా మరియు, [[మహారాష్ట్ర]]లో రెండవ అతి పెద్ద నగరంగా ఉంది. [[ముంబాయి]] మహానగరం నుండి ఇది సుమారు 160 నుంచి 180 కిలోమీటర్లు దూరంలో ఉంది.
 
ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుంది. ఇది ఎన్నో గొప్ప విద్యాసంస్థలకు ప్రసిద్ధిగాంచింది. అందుకే దీనిని "ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్" (ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ఇండియా) అని పిలుస్తారు.
పంక్తి 38:
పూణే నగరంలో జన్మించిన కొందరు ప్రముఖులు:
* [[ఆనందీబాయి జోషి]] - పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు.
* [[కమల్ రణదివె]] - భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త మరియు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
* [[కునాల్ గానావాలా]] - సినిమా నేపథ్య గాయకుడు.
* [[ప్రభా ఆత్రే]] - కిరాణా ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్తానీ గాయని.
* [[బాల గంధర్వ]] - ఈ పేరుతో ప్రసిద్ధుడైన నారాయణ్ శ్రీపాద్ రాజ్‌హంస్ మరాఠీ గాయకుడు మరియు, నాటక కళాకారుడు.
* [[బాల్ థాకరే]] - శివసేన పార్టీ వ్యవస్థాపకుడు.
* [[మనిందర్ సింగ్|మణీందర్ సింగ్]] - భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[రాధిక ఆప్టే]] - భారతీయ నటి. తెలుగు, హిందీ సినిమాలలో నటించింది.
* [[రేణూ దేశాయ్]] - తెలుగు నటి, రూపదర్శి మరియు, కాస్ట్యూం డిజైనర్. ప్రముఖ తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది.
* [[రోహిణీ హట్టంగడి]] - ప్రముఖ హిందీ నటి. రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ చిత్రంలో కస్తూరీబా పాత్రలో నటించింది.
* [[వసంత్ గోవారికర్]] - ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు, పద్మభూషణ అవార్డుల గ్రహీత.
* [[వినోద్ ఖోస్లా]] - ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్, సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకడు.
* [[వినోద్ ధామ్]] - ఇంటెల్ పెంటియమ్ చిప్ యొక్క రూపకర్తగా ప్రసిద్ధుడు.
* [[వై.వి. చంద్రచూడ్]] - 16వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి.
* [[సులోచన (నటి)|సులోచన/రూబీమేయర్స్]] - తొలి తరం హిందీ సినిమా నటి. "ఇండియన్ గ్రేటాగార్బో"గా ప్రసిద్ధి చెందిన ఆంగ్లో ఇండియన్.
* [[స్మితా పాటిల్]] - సుప్రసిద్ధ భారతీయ సినిమా మరియు, టెలివిజన్ నటి.
* [[హంసా నందిని]] - నటిగా, మోడల్‌గా రాణిస్తున్న వ్యక్తి. పలు తెలుగు సినిమాలలో నటించింది.
 
పంక్తి 61:
[[వర్గం:మహారాష్ట్ర]]
[[వర్గం:మహారాష్ట్ర జిల్లాలు]]
[[వర్గం:మహారాష్ట్ర నగరాలు మరియు, పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/పూణే" నుండి వెలికితీశారు