తిరుమల బ్రహ్మోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: మూలాలు, ఒకరోజు బ్రహ్మోత్సవం వివరాలు
పంక్తి 71:
===గరుడ పతాక అవరోహణం ===
చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ [[ధ్వజ స్తంభం]] మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. మళ్ళీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తర్వాతే! లక్షలాది భక్తులు ఆ వేడుకల్లో ఆనందంగా పాల్గొనగలిగేది ఏడాది గడిచాకే!!
 
==మూలాలు==
*తిరుమలలో ఒకరోజు బ్రహ్మోత్సవం-రథసప్తమి : [[సప్తగిరి]] ఫిబ్రవరి 2008 పత్రికలోని వివరాలు.
 
==బయటి లింకులు==